Attendant, MTS & Clerk Recruitment 2025: No Fee 10th, 12th Any డిగ్రీ అర్హతతో DGAFMS లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు
DGAFMS Group C CivilianRecruitment 2025: నిరుద్యోగులకు మరొక భారీ శుభవార్త.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (DGAFMS) లో గ్రూప్ ‘సి’ సివిలియన్ 113 పోస్టులు విడుదల. అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 113 ఉద్యోగులు ఉన్నాయి. కేవలం టెన్త్,12th, Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకుని పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది.
DGAFMS యొక్క వివిధ యూనిట్లు/డిపోలలో కింది గ్రూప్ ‘C’ సివిలియన్ గా అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, క్లర్క్, స్టోర్ కీపర్, Fireman, Lab Attendant, Multi-Tasking Staff తదితర 13 రకాలుగా పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ఆన్‌లైన్ అప్లికేషన్ (https://dqafms24.onlineapplicationform.org/DGAFMS/) కోసం రిజిస్ట్రేషన్ 07 జనవరి 2025న తెరవబడుతుంది (మధ్యాహ్నం 12:00 నుండి) మరియు 06 ఫిబ్రవరి 2025 రాత్రి 11.59 గంటలకు లోపు అప్లై చేసుకోవాలి.
మొత్తం పోస్టులు : 113
ఖాళీలు వివరాలు: DGAFMS లో అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -II, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, Fireman, Cook, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, Tradesman Mate, Washerman, Carpenter & Joiner & Tin-smith తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం : రూ. ₹18,000/- to రూ.92,300/- మధ్యలో ఇస్తారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్/షార్ట్ హ్యాండ్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: . 06-02-2025 నాటికి వయస్సు 18 to 30 సంవత్సరాలు మరియు వయసు సడలింపు అభ్యర్థి OBCకి చెందిన అభ్యర్థులకు 03 సంవత్సరాలు, SC/ST వర్గానికి చెందిన అభ్యర్థులకు 05 సంవత్సరాలు.
విద్య అర్హత: DGAFMS యొక్క వివిధ యూనిట్లు/డిపోలలో కింది గ్రూప్ ‘C’ సివిలియన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం కేవలం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ & ఎన్ని డిగ్రీ చేసిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మినెంట్ జాబ్ పొందవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- ఆన్‌లైన్ దరఖాస్తును నమోదు చేయడానికి మరియు పూరించడానికి వివరణాత్మక సూచనలు వెబ్‌సైట్ https://dgafms24.onlineapplication.org/DGAFMS/ మరియు ఏదైనా ప్రశ్న కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫారమ్ నింపడానికి సంబంధించినది 022-62507779.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ : DGAFMS Group C Civilian నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ 07 జనవరి 2025న మధ్యాహ్నం 12:00 నుండి) మరియు 06 ఫిబ్రవరి 2025 రాత్రి 11.59 గంటలకు లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
DGAFMS Attendant, MTS & Clerk Group C Civilian Notification Pdf 2025
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here