UCO BANK JOBS : తెలుగు భాష వస్తే చాలు Any డిగ్రీ అర్హతతో గ్రామీణ లోకల్ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

UCO BANK JOBS : తెలుగు భాష వస్తే చాలు Any డిగ్రీ అర్హతతో గ్రామీణ లోకల్ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

UCO Local Bank Officer (LBO) Recruitment 2025: UCO బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)గా నియామకం కోసం Any డిగ్రీ అర్హతగల అభ్యర్థుల నుండి 250 ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UCO బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) లో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 250 పోస్టులు, Any డిగ్రీ అర్హతతో UCO బ్యాంక్ కొత్త రిక్రూట్‌మెంట్. ఈ రిక్రూమెంట్లు అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. అభ్యర్థులు తప్పనిసరిగా రాష్ట్రంలోని నిర్దిష్ట స్థానిక భాషలో తెలుగు (చదవడం, రాయడం మరియు మాట్లాడటం) ప్రావీణ్యం కలిగి ఉండాలి. దరఖాస్తు యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు 16-01-2025 నుండి 05-02-2025 లోపు బ్యాంక్ వెబ్‌సైట్ https://ucobank.com లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

మొత్తం పోస్టులు : 250

ఖాళీలు వివరాలు: జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1

నెల జీతం : రూ. 48480/- to 85920/- నెలకు జీతం

ఎంపిక విధానం : ఆన్లైన్ లో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : రూ. SC/ST/PwBD అభ్యర్థులకు 175/- (GSTతో కలిపి) మిగిలిన అభ్యర్థులకు రూ. 850/- (GSTతో సహా) ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

వయోపరిమితి: . 01-01-2025 నాటికి వయస్సు కనిష్ట 20 సంవత్సరాలు గరిష్టం  30 సంవత్సరాలు అంటే అభ్యర్థి తప్పనిసరిగా 02.01.1995 కంటే ముందుగా జన్మించి ఉండాలి మరియు 01.01.2005 తర్వాత (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండాలి.

విద్య అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు UCO Local Bank Officer (LBO) Recruitment 2025 అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- https://ucobank.com ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ : దరఖాస్తు యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: 16-01-2025 నుండి 05-02-2025 లోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page