KBS బ్యాంకులో ఎన్ని డిగ్రీ అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Karnataka Bank Customer Service Associate Job Recruitment Apply Online
Karnataka Bank Notification : నిరుద్యోగులకు శుభవార్త.. Any డిగ్రీ అర్హతతో బ్యాంకులో అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా పాదముద్ర వేసిన ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. అత్యాధునిక డిజిటల్ సేవలను అందిస్తున్న ఈ బ్యాంక్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) పోస్టుల కోసం ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కర్ణాటక బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ నియామకం 2024 నోటిఫికేషన్లు అర్హత ఉద్యోగ వివరాలు మరిన్ని కింద ఇవ్వడం జరిగింది చూడండి.
పోస్టు పేరు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA)
సంస్థ పేరు: కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 నవంబర్ 2024
దరఖాస్తు ముగింపు తేదీ: 30 నవంబర్ 2024
పరీక్ష తేదీ: 15 డిసెంబర్ 2024
అర్హతలు
విద్యార్హత తో భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి
వయస్సు : గరిష్ట వయస్సు: 26 సంవత్సరాలు (SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు)
నెల జీతం
ప్రారంభ బేసిక్ పే స్కేల్: ₹24,050-₹64,480
ప్రస్తుత CTC మెట్రో కేంద్రాలలో సుమారు ₹2,59,000 నెలకు.
వయోపరిమితి
• సాధారణ : 26 సంవత్సరాలు
• SC/ST : 31 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము
• సాధారణ/OBC : ₹700
• SC/ST : ₹600
ఎంపిక ప్రక్రియ
• ఆన్‌లైన్ పరీక్ష: 15 డిసెంబర్ 2024
• ఇంటర్వ్యూ: పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మంగళూరు లేదా బ్యాంక్ నిర్ణయించిన ప్రదేశంలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం
• వెబ్‌సైట్: www.karnatakabank.com
• రిజిస్ట్రేషన్: “APPLY ONLINE” పై క్లిక్ చేసి, వివరాలు పూరించాలి.
• ఫోటో & సంతకం అప్‌లోడ్: స్పష్టమైన స్కాన్ చేయాలి.
• రుసుము చెల్లింపు: డెబిట్/క్రెడిట్ కార్డు, UPI ద్వారా చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం : 20 నవంబర్ 2024
• దరఖాస్తు ముగింపు : 30 నవంబర్ 2024
• పరీక్ష తేదీ : 15 డిసెంబర్ 2024
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు
1. నేను గ్రాడ్యుయేట్ పూర్తి చేయకముందే దరఖాస్తు చేసుకోగలనా?
డిగ్రీ ఫలితాలు పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
2. పరీక్ష కేంద్రం మారుస్తారా?
అడ్మినిస్ట్రేటివ్ అవసరాల ప్రకారం కేంద్రాలను మార్చే హక్కు బ్యాంక్‌కు ఉంది.
3. రుసుము రీఫండ్ చేసుకుంటే వీలుందా?
రుసుము వాపసు చేయబడదు.