Any డిగ్రీ అర్హతతో 600 పోస్టులతో Jr.అసిస్టెంట్ జాబ్స్ | IDBI Assistant Manager (JAM) & Agri Asset Officer (AAO) job recruitment apply online now | Telugu Jobs Point

Any డిగ్రీ అర్హతతో 600 పోస్టులతో Jr.అసిస్టెంట్ జాబ్స్ | IDBI Assistant Manager (JAM) & Agri Asset Officer (AAO) job recruitment apply online now | Telugu Jobs Point

IDBI Bank Assistant Manager (JAM) & Agri Asset Officer (AAO) Notification : నిరుద్యోగులకు ఈ భారీ శుభవార్త.. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకి 600 ఉద్యోగాలు ఈరోజు మీ ముందుకు తీసుకు వచ్చాను. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. తెలుగు భాష వస్తే చాలు. IDBI బ్యాంక్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), స్పెషలిస్ట్ – అగ్రి అసెట్ ఆఫీసర్ (AAO) ఉద్యోగ నోటిఫికేషన్ 2025-26 నియామకానికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా వివిధ రిజర్వేషన్ జోన్లకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడానికి వెలువడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించి 30 నవంబర్ తేదీలకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆర్గనైజేషన్ పేరు: IDBI బ్యాంక్ లిమిటెడ్
ఉద్యోగం పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) & స్పెషలిస్ట్ – అగ్రి అసెట్ ఆఫీసర్ (AAO)
విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నియామకం
నియామక ప్రాంతం: పాన్ ఇండియా
ఖాళీల వివరాలు : IDBI బ్యాంక్ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆధారంగా ఖాళీలను కేటాయించింది. రిజర్వేషన్ వివరాలు కూడా జోన్ల వారీగా జాబితా చేయబడ్డాయి.

విద్యార్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో (SC/ST/PwBD అభ్యర్థులకు 55%) డిగ్రీ ఉత్తీర్ణత కావాలి.

సంబంధిత విభాగాలలో 4 సంవత్సరాల డిగ్రీ (B.Sc/B.Tech/B.E) లేదా వ్యవసాయం, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ వంటి అంశాల్లో స్పెషలైజేషన్ కావాలి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం:
కంప్యూటర్లలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి
• జనరల్ కనిష్ట వయస్సు – 20 సంవత్సరాలు గరిష్ట వయస్సు – 25 సంవత్సరాలు

• రిజర్వ్ కేటగిరీలు (SC/ST/PwBD) – 20 సంవత్సరాలు -30 సంవత్సరాలు (వయో సడలింపు వర్తిస్తుంది)

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్.
• విద్యార్హతల ధృవపత్రాలు.
• రిజర్వేషన్ సంబంధిత ధృవీకరణ పత్రాలు (విధుల ప్రకారం).
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం స్కాన్.

దరఖాస్తు విధానం
• అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (www.idbibank.in) ను సందర్శించాలి.
• “Careers/Current Openings” విభాగంలో “Recruitment of Junior Assistant Manager (JAM) Grade ‘O’ 2025-26” లింక్‌పై క్లిక్ చేయాలి.
• “Apply Online” ఆప్షన్ ద్వారా కొత్త స్క్రీన్ ఓపెన్ చేసి, దరఖాస్తు ఫారమ్ పూరించాలి.

ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లింపులు చేయాలి:
• SC/ST/PwBD: ₹250/-
• ఇతర అభ్యర్థులు: ₹1050/-
• రుసుము చెల్లింపు పూర్తయిన తర్వాత దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : నవంబర్ 21, 2024
• ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు : నవంబర్ 30, 2024
• ఆన్‌లైన్ పరీక్ష : డిసెంబర్ 2024/జనవరి 2025 (ఖచ్చితమైన తేదీ తరువాత ప్రకటించబడుతుంది)

గమనిక: ఆన్‌లైన్ పరీక్ష తేదీలు, ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ

• ఆన్‌లైన్ పరీక్ష.
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• ఇంటర్వ్యూ.

ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉపయోగించుకొని, ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page