12395 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల 10th, ఇంటర్, డిప్లొమా Top 8 Government Job Notification October 2024 in Telugu Apply Now 

12395 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల 10th, ఇంటర్, డిప్లొమా Top 8 Government Job Notification October 2024 in Telugu Apply Now 

Top 8 Government Notification : కేంద్ర ప్రభుత్వం నుండి నిరుద్యోగులకు శుభవార్త! వివిధ ప్రభుత్వ శాఖల్లో, వివిధ రకాలుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, Any డిగ్రీలు మరియు B.E, B.Tech పాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం పూర్తిగా ఆన్‌లైన్ లో చేయాల్సి ఉంటుంది. కొన్నింటి కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ ఫీజు కూడా లేదు, కాబట్టి అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఎన్టిపిసి ద్వారా 3445 పోస్టులు, కెనరా బ్యాంక్ తాజా నోటిఫికేషన్ ప్రకారం 3000 అప్రెంటిస్ పోస్టుల, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్రన్ రైల్వే (RRC-WR) భారీ స్థాయిలో 5066 అప్రెంటిస్ పోస్టుల, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (UCMS) జూనియర్ అసిస్టెంట్ 29 పోస్టులు, HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL) 100 పోస్టులు, ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ 100 పోస్టుల & ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 545 ఖాళీల,  కోసం ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. 

1.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తాజాగా NTPC 12th లెవల్ కింద భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. మొత్తం 3445 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది అత్యద్భుత అవకాశం.ఈ నోటిఫికేషన్ ద్వారా ఆకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి విభాగాల్లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

🔴 Railway RRB NTPC Full Notification All Details Click Here  

2.కెనరా బ్యాంక్ తాజా నోటిఫికేషన్ ప్రకారం 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆహ్వానం ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించాలని భావించే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం.  దరఖాస్తుదారుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం, వయస్సులో సడలింపు కూడా ఉంది.

🔴Canara Bank Apprentice Full Notification All Details Click Here

3.రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్రన్ రైల్వే (RRC-WR) భారీ స్థాయిలో 5066 అప్రెంటిస్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ITI పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. ముంబై సహా మహారాష్ట్రలో వివిధ రైల్వే డివిజన్లలో ఈ ఖాళీల భర్తీ జరుగనుంది. 

🔴Railway Recruitment Cell, Western Railway Trade Apprentice Notification All Details Click Here  

4.యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (UCMS) జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం. టైపింగ్ స్పీడ్ కూడా అర్హతలో ఒక ముఖ్యమైన భాగం కావడంతో ఇంగ్లీషులో 35 w.p.m. లేదా హిందీలో 30 w.p.m. టైపింగ్ చేయగల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 

🔴University College of Medical Sciences (UCMS) Junior Assistant Full Notification All Details Click Here  

5.భారత ప్రభుత్వం క్యాబినెట్ సెక్రటేరియట్ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (DFO) – టెక్నికల్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. 160 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ లేదా సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.

🔴Cabinet Secretariat (CS) Full Notification All Details Click Here  

6. HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL) 100 ఇంజనీర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బిఈ/బీటెక్ లేదా పూర్తి కాలం డిప్లొమా చేసినవారు అర్హులు. 

🔴HPCL Rajasthan Refinery Ltd. (HRRL) Full Notification All Details Click Here 

7.ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 

🔴India Exim Bank Full Notification All Details Click Here  

8.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 545 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴Indo-Tibetan Border Police (ITBP) Constable Driver Full Notification All Details Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page