RTC : విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త 

RTC : విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telugu Jobs Point : తెలంగాణ ఆర్టీసీ నుంచి విద్యార్థులకు మంచి అవకాశం వచ్చింది. హైదరాబాద్ హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అవకాశం ముఖ్యంగా ఐటీఐ విద్యనభ్యసించే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ చేయడానికి అవకాశముంటుంది.

ఈ నెల 28లోపు అర్హత కలిగిన విద్యార్థులు https://iti.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ఉన్నత స్థాయి శిక్షణ పొందేందుకు ఒక గొప్ప అవకాశం

Leave a Comment

You cannot copy content of this page