రుణమాఫీ తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది : Loan waiver fresh orders have been issued | Telugu Jobs Point 

రుణమాఫీ తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది : Loan waiver fresh orders have been issued | Telugu Jobs Point 

రుణమాఫీ :- రైతు రుణమాఫీ పై వ్యవసాయ శాఖ శుక్రవారం కొత్త ఆదేశాలు జారీ చేసింది (Loan waiver fresh orders have been issued). ఎవరైతే రుణ రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు  మండల వ్యవసాయ అధికారులు కలిసి ఫిర్యాదు చేయాలని మూలికలు పెట్టింది. ఆ ఫిర్యాదు 30 రోజుల్లో గా పరిష్కారం ఇస్తామని తెలియజేయడం జరిగింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రుణమాఫీ అర్హులైన  తేదీ డిసెంబర్, 12 2018 నుంచి  డిసెంబర్,9 2023  మధ్యకాలంలో రైతుల పంట రుణం తీసుకున్న పంట రుణాలు మాఫీ 2024 అని ప్రతి రైతు సంబంధించిన పంటలను సమాచారం స్థితి తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తృత అధికారి మండల పరిధిలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ అధికారికి ఇచ్చాం. రైతు ఆధార్ నెంబరు ఏఈఓ లేదా ఎంఈఓ కు ఇస్తే పంట రుణమాఫీ 2024 రైతు సమాచారం తెలుసుకోవచ్చు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి ప్రకటనలను వెల్లడిస్తున్నారు దీనిబట్టి రైతు కొందరికి రుణమాఫీ జరగలేదని స్పష్టం అవుతుందని ఎప్పుడూ చెబుతున్నారు. 

లక్ష లోపు అందరికీ పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం కానీ వారు ఏఈఓ ను సంప్రదించాలని సూచించారు మాది కాక జాబితాలో పేరు లేక రైతులు ఆందోళన పడిన అవసరం లేదని తెలియజేశారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page