ఈ రోజు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు : Today is a holiday for schools in these districts All Details in Telugu 

ఈ రోజు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు : Today is a holiday for schools in these districts All Details in Telugu 

Holiday : ఆంధ్రప్రదేశ్ తెలంగాణ  లో వాయుగుండం ప్రభావం వల్ల  కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ శనివారం ఆదివారం సెలవు ఉంటుందని తెలియజేయడం.

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు.

తెలంగాణ లో Peddapalli Junction, Karimnagar, Miryalaguda, Kumuram Bheem, Mancherial, Hanamkonda City, Jagtial, కొత్తగూడెం, NML జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం. దీని కారణంగా పైన తెలియజేసినటువంటి జిల్లాలలో ఈరోజు రేపు స్కూల్ మరియు కాలేజెస్ హాలిడేస్ ఉంటాయని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

Leave a Comment

You cannot copy content of this page