ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం | Ap Nirudyoga Bruthi All Details in Telugu 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం | Ap Nirudyoga Bruthi All Details in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ap Nirudyoga Bruthi పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది

నిరుద్యోగ భృతి అర్హతలు

1.  అభ్యర్థి వయసు  22 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.

2. విద్యార్హతలు:  కనీసం అభ్యర్థి ఇంటర్మీడియట్ (12th) లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసే ఉండాలి.

3. రాష్ట్ర పౌరులు:   నిరుద్యోగ భృతి పొందాలని అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి.

4.ఆదాయం  : నెలకు రూ. 10,000 కన్నా ఎక్కువ ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లో లేకుండా ఉండాలి.

5. భూమి పరిమాణం:   అభ్యర్థి కుటుంబం గ్రామీణ ప్రాంతాలలో భూమి పరిమాణం 5 ఎకరాల కన్నా తక్కువ కలిగి ఉండాలి. మరియు పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల స్థలం కన్న తక్కువ కలిగి ఉండాలి. 

6. ప్రభుత్వ ఉద్యోగం :   నిరుద్యోగ భృతి పొందాలని అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ లేకుండా ఉండాలి.

7. ఇతర పథకాలు:   అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందకుండా ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page