PM Viswakarma Yojana scheme : విశ్వకర్మ యోజన అర్హతలేంటి? ఎవరి కోసం? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి
PM Vishwakarma Yojana scheme : నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా పథకాలు తీసుకువస్తూ ఉంటుంది. ఈ పథకం ప్రధాన విశ్వకర్మ యోజన పథకం 17 సెప్టెంబర్ తేదీన ప్రారంభించడం జరిగింది. చేతి వృత్తుల ప్రోత్సహిస్తూ కోసం, వ్యాపారం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని మనకు తెలియజేస్తుంది. ఈ పథకం ద్వారా 18 రకాల చేతులు రుక్తుల వారికి కులంతో సంబంధం లేకుండా ఈ పథకం దరఖాస్తు చేసుకోగలుగుతారు గ్రామ సచివాలయాలు గ్రామస్థాయిలో సి.ఎస్.ఐ కేంద్రాలలో ఉచితంగా నమోదు చేసుకొని లాభం పొందవచ్చు.
విశ్వకర్మ పథకం అర్హత గల కుల వృత్తులు :-
చర్మకారులు చేపలు పట్టేవారు, రజకులు, దర్జీలు, చేపవలస తయారీదారులు, బొమ్మల తయారీదారులు, పూలదండలు అమ్మేవారు, కత్తులు తయారు చేసేవారు, వడ్రంగి పనిచేసేవారు, పడవలు తయారీ, సంప్రదాయ బొమ్మలు తయారు చేసే దారులు, బట్ట చేప చిపులు చేసేవారు శిల్ప కళాకారులు అలా 18 రకాల కళాకారులకు ఈ పథకం లడ్డు అనేది ఇస్తుంది.
ఈ పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు 18 సంవత్సరాల కింద ఎక్కువ వయసు కలిగి ఉండాలి.
ఎంపిక చేయు లబ్ధిదారుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ అదిరితా పథకం కింద రుణాలు పొంది ఉండకూడదు.
కుటుంబంలో ఒకరు మాత్రమే రిజిస్ట్రేషన్ అర్హులు గుర్తింపును కులంతో సంబంధం లేదు.
విశ్వకర్మ పథకం ప్రయోజనాలు :-
ఐడి కార్డు, సర్టిఫికెట్ ఇస్తారు. ఆసక్తి గల వారికి ఐదు నుంచి ఏడు రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రోజుకు 500 ఇస్తారు. తరువాత 15 వేల విలువ గల టూల్కేట్ ఉచితంగా ఇస్తారు. మొదట విడుదలలో లక్షల్లోనూ (18 ఏళ్ల రీప్రిమెంట్), రెండో విడుదల 2 లక్షల్లోనూ 30 నెలల రిప్లమెంట్, పై రుణానికి సంవత్సరానికి 5% వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు.
కేంద్ర విశ్వకర్మ యోజన పథకం కావలసిన డాక్యుమెంట్ వివరాలు :-
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
- ఆధార్ కార్డు బ్యాంకు & మొబైల్ నెంబర్ లో లింక్ అయి ఉండాలి.
- పాన్ కార్డు తప్పనిసరి కాదు.
కేంద్ర విశ్వకర్మ యోజన పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి :-
ఈ నమోదు కొరకు గ్రమ వార్డు సచివాలయం నందు మరియు గ్రామస్థాయిలు సి ఎస్ సి కేంద్రాలలో ఉచితంగా నమోదు చేసుకొని భోజనం పొందుతామని ఆశిస్తున్నాను.