ఆడబిడ్డ నిధి మహిళలకు ప్రతి నెల 1500 ఆర్థిక సహాయం : Aada bidda nidhi scheme 2024 Details in Telugu | latest scheme rules in Telugu
Aada bidda nidhi Details 2024 : ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతినెల 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకంలో ఒకటిగా పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలు అయితే ప్రవేశపెట్టారు అందులో భాగంగా వచ్చే నెల నుంచి మహిళలందరికి కూడా ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 రూపాయలకు సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో వేయబోతున్నారు.
మహిళలకు సంబంధించిన మహాశక్తి 6 పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద అయితే కనుక మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు అయితే గనక ఇస్తామని ఎన్నికలు ముందు అయితే హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే గనుక ముందుకు వెళ్తోంది ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలో అదే విధంగా డబ్బులు ఏవిధంగా మనకి ఇస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాము.
మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పునైతే గనక ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అయితే పోతున్నారు అదేవిధంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని డాక్యుమెంట్స్ కావాలని వివరాలైతే ఒకసారి తెలుసుకుందాం. 1ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే గనుక అప్లికేషన్లు వచ్చే నెల 16వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లికేషన్ అయితే తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు.
Aada bidda nidhi scheme ఆడబిడ్డ నిధి పథకం అర్హతలు :-
- ఈ పథకానికి వయస్సు 18 సంవత్సరాలు నుంచి 59 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. మహిళలై ఉండాలి.
- అలాగే వివాహమై ఉండాలి ఆధార్ కార్డు లో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కలిగి ఉండాలి.
- కులంతో సంబంధం లేకుండా అందరూ మహిళలు కూడా ఇందులో అర్హులే.
- ఒక ఇంట్లో ఇద్దరు కన్నా ఎక్కువ మహిళలలు ఉన్నా కూడా అందరికీ వస్తుంది. అయితే ఆ మహిళ ఎటువంటి పెన్షన్ తీసుకోకుండా ఉండాలి.
ఆడబిడ్డ నిధి పథకం కావలసిన డాక్యుమెంట్ :- ఆడబిడ్డ నిధి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏమి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇది పూర్తిగా అంచనా మాత్రమే అఫీషియల్ గా ఇంకా మనకు రిలీజ్ అనేది కాలేదు. డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే క్రింద ఇచ్చిన విధంగా డాక్యుమెంట్స్ అడుగుతారు కాబట్టి మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది.
- పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేదా 10th విద్యా అర్హత సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- ఓటర్ కార్డ్
- ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- మహిళా పేరుతో బ్యాంకు ఖాతా
- ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
- పాన్ కార్డ్
- కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
- ఈమెయిల్ ఐడి
- విద్యుత్ బిల్లు
Aada bidda nidhi scheme apply process
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ దరఖాస్తు విధానం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అనేది ప్రభుత్వం ఇంతవరకు మనకు డీటెయిల్ అనేది ఇవ్వలేదు. వచ్చిన వెంటనే మీకు లింకు కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ లో జాయిన్ అవ్వండి.
Aada bidda nidhi scheme contact details
AP లో ఆడబిడ్డ నిధి పథకం యొక్క హెల్ప్ లైన్ నెంబరు ఇంకా మనకు అధికారికంగా వెల్లడి చేయలేదు.
Aada bidda nidhi scheme application form
ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ హైకోర్టు స్టే వెయ్యడం వల్ల, ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలు ఇప్పుడు మనకు పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి అనేది కూడా మనకు గ్రామ వార్డు సచివాలయాల్లోని అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందని అంచనా మాత్రమే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది.