Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Apply Online | Rajanna Sirisilla District 

Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Apply Online | Rajanna Sirisilla District 

జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ రాజన్న సిరిసిల్లా జిల్లా, రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఐ.సి.డి.యస్.సిరిసిల్లా జిల్లా.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»ప్రాజెక్ట్, సిరిసిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్లు -10, ఆయాలు -38 మరియు వేములవాడ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు -3, ఆయాలు -20 మరియు మినీ అంగన్‌వాడీ టీచర్లు -1 లను భర్తీ చేయడానికి, వేర్వేరుగా | నోటిఫికేషన్లు జారీ చేస్తూ.

»10 వ తరగతి ఉత్తీర్ణులైన 01.07.2021 నాటికి 21-35 సం. వయస్సు గల స్థానిక, వివాహితులయిన మహిళా అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరబడుతున్నాయి| ఖాళీలు, అర్హత మరియు నియామక ప్రక్రియ సంబంధించిన పూర్తి వివరాల కోసం | https://mis.tgwdcw.in వెబ్ సైట్ ను సందర్శించగలరు.

»దరఖాస్తుతో పాటు తగు దృవీకరణ పత్రాలతో తేది: 20.09.2021 నుండి 30.09.2021 వరకు సాయంత్రం 05.00 గంటలలోపు ఈ | క్రింద తెలిపిన ఆన్ లైన్ లింక్ ద్వారా సమర్పించాలి.

»ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు పరచడానికి గాని, మార్పులు చేయడానికి గాని ఈ క్రింద సంతకం చేసిన అధికారి వారికి పూర్తి అధికారం ఉంది. సం – జిల్లా సంక్షేమ అధికారి, రాజన్న సిరిసిల్లా జిల్లా సం / – జిల్లా కలెక్టర్ / చైర్మన్ రాజన్న సిరిసిల్లా జిల్లా DIPR RO.No. 16056 – PP / CL / ADVT / 1 / 2021-22 : Dt : 17.09.2021 

➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.

2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5.  అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.

➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

  II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

    III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)

1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2. కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).

4. నివాసస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఆధార్ కార్డు.

గౌరవ వేతనం

»అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును.

»ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం : రూ .11500 / నెలకు.

»మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.7000/ – నెలకు.

»అంగన్వాడీ హెల్పెర్ గౌరవ వేతనం: రూ.7000 / – నెలకు.

»జి.ఓ. ఏం.ఎస్.నెం .13 WCD & SC (PROGS) తేది : 26.06.2019 ప్రకారం చెల్లించబడును.

ఈనెల 20.09.2021, ఆఖరి తేది: 30.09.2021 తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

✅️Sirisilla District Wise Roster Click Here

👇👇👇👇👇👇👇👇👇

✅️Website Click Here

✅️Apply Online Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page