ఏపీ నెలకు రూ 3 వేల నిరుద్యోగ భృతి స్కీమ్ వివరాలు 2024

ఏపీ నెలకు రూ 3 వేల నిరుద్యోగ భృతి స్కీమ్ వివరాలు 2024

Nirudyoga Bruthi Scheme 2024 In Apply Online All Details In Telugu :- ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నిరుద్యోగులకు భారీ శుభవార్తని చెప్పుకోవచ్చు, చదువుకొని ఖాళీగా ఉన్నారు,  ఉద్యోగం లేకుండా  వాళ్ల అందరికీ కూడా మహిళలు మరియు పురుషులు ఇద్దరికి కూడా నిరుద్యోగ భృతి కింద 3000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తామని తెలియజేయడం జరిగింది. అయితే వయసు ఎంత ఉండాలి అర్హత ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి. అర్హత పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మనకు బ్యాంకు ఇస్తారా, లేకపోతే మనమే తీసుకోవాలి. అని చాలామందికి చాలా రకాలుగా డోర్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు మనము క్లియర్ గా తెలుసుకుందాం. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

nirudyoga bruthi latest news today Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత  మనకు సూపర్ సిక్స్ లో భాగంగాను  ఈ నిరుద్యోగ భృతి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, నిరుద్యోగులు అందరికీ కూడా నిరుద్యోగ భృతి పేరుతో 3000 ఇస్తామని తెలియజేయడం జరిగింది. ఇదేమీ కొత్త పథకం అయితే కాదండి, 2014లో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు  యువనేస్తం పేరుతో పురుషులకు అలానే మహిళలకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేవారండి. ఇది స్టార్ట్ అనేది ఈనెల  లేదా జులై నెల చేయడం జరుగుతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే  మీ డేటా అంతా సచివాలయాల ద్వారా  ఆల్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారని కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. 

మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం కింద చూడండి

🔥Free Sewing Machine Scheme 2024 : ఉచిత కుట్టు మిషన్ పథకం ఎలా అప్లై చేసుకోవాలి

🔥Any డిగ్రీ అర్హతతో జిల్లా కోర్టులో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల  District Court Clerk  Recruitment 2024 Latest Notification in Telugu Apply Online Now

🔥ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల వాలంటరీ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం | AP Volunteer recruitment 2024 All Details in Telugu

🔥NIN Jobs : 10th అర్హతతో  అసిస్టెంట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి NIN Attendant Assistant Recruitment 2024 in Telugu Apply Now | Latest Govt Jobs in Telugu

Nirudyoga Bruthi scheme eligibility criteria in Telugu :- ఉద్యోగి భృతి పొందాలని అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి.
  • విద్య అర్హత డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ
  • వయస్సు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • తెల్ల రేషన్ కార్డు ఉండాలి.

Nirudyoga Bruthi scheme not eligibility criteria in Telugu : నిరుద్యోగ భృతికి ఎలిజిబుల్ కానీ కొన్ని అర్హతలు కింద అయితే ఉన్నాయి చూడండి. 

  • మొత్తం కుటుంబ సంవత్సరం ఆదాయం 1.2 లక్ష మించి ఉండరాదు. 
  • మొత్తం కుటుంబానికి 5 ఎకరాలకు మించరాదు
  • ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్ కుటుంబంలో ఎవరికి తీసుకోవడం కానీ ఉండకూడదు.
  • గవర్మెంట్ నుండి తీసుకున లోన్ లేదా సబ్సిడీ 5 లక్షలు మించరాదు.
  • 5 PF ACCOUNT ఉండకూడదు.
  • ప్రస్తుతం ఎటువంటి స్కాలర్ షిప్ తీసుకుంటూ ఉండకూడదు.
  • కుటుంబంలో Four Wheeler (కార్) కలిగిన అభ్యర్థులు అనర్హులు. 

AP Nirudyoga Bruthi scheme 2024 required document in Telugu  నిరుద్యోగ భృతి కి రిజిస్ట్రేషన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

1.ఆధార్ కార్డు కాఫీ

2. రైస్ కార్డ్ కాఫీ

3. హాల్ టిక్కెట్

4.ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్

5. రిజిస్ట్రార్ మొబైల్ నంబర్

6. విద్య అర్హత కలిగిన కాపీలు

7. E-Mail అడ్రస్.

ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూప్ లో త్వరగా జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page