Driving License New Rules : 1 జూన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ గారికి కొత్త రూల్స్ అమలు పూర్తి వివరాలు
Driving License New Rules : డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్న అభ్యర్థులకు శుభవార్త, ఆర్డిఓ ఆఫీస్ కి స్లోట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయోమెట్రిక్ అలా 5,6 సార్లు తిరగాల్సి వస్తుంది. ఆ పని లేకుండా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త రూల్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మనకు డ్రైవింగ్ లైసెన్సు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో దొరుకుతూ ఉండేది.
ఇంకనుంచి ప్రవేట్ సంస్థలో కూడా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే అందుకు కొన్ని రూల్స్ అన్నది ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త రూల్స్ 1 జూన్ నుంచి అమలులో రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ సంస్థలో కూడా డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.
ఆ ప్రైవేట్ సంస్థకు కనీస మూడు ఎకరాల స్థలము, ట్రైనర్పుకు హైస్కూల్ విద్య, డ్రైవింగ్లో ఐదేళ్ల అనుభవం కచ్చితంగా ఉండాలి. ఇది ఇలా ఉండగా లైట్ వెహికల్ కోసం 29 గంటలు, హైవే వెహికల్ లైసెన్స్ కోసం 39 గంటలు శిక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాత టెస్ట్ నిర్వహించి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఇప్పుడు వరకు జిల్లాలో కేంద్రం రెవిన్యూ డిపార్ట్మెంట్ RDO కార్యాలయం ద్వారా మనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేది ఇంక నుంచి ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా మనకు లైసెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రైవేట్ సంస్థలు.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*