AP Animal Husbandry Assistant Result 2024 : పశుసంవర్ధక శాఖ లో అసిస్టెంట్ ఫలితాలు విడుదల.. AHA రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

AP Animal Husbandry Assistant Result 2024 : పశుసంవర్ధక శాఖ లో అసిస్టెంట్ ఫలితాలు విడుదల.. AHA రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Jan 19, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ లో (Animal Husbandry Assistant Jobs Exam 2023-24 ఎగ్జామ్ రిజల్ట్స్ ఎ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆర్టికల్ మీకు క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ భరోసా కేంద్రం పనిచేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ లో పశు సంవర్ధక శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అందరికీ తెలిసిందే. చాలామంది రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. A.P. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసెస్‌లో పశుసంవర్ధక సహాయకుడు (1896 పోస్టులు) పోస్టుల భర్తీకి 01.07.2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానించబడ్డాయి అందరికీ తెలిసిన విషయమే.

ఈ నోటిఫికేషన్ / ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీ: 20-11-2023, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-12-2023, ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11-12-2023, హాల్ టిక్కెట్ల జారీ: 27-12-2023, పరీక్ష తేదీ: 31-12-2023 1896 పశుసంవర్ధక సహయకుల పోస్టుల ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి. ఇందులో సెలెక్ట్ అయిన వారు గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు పశుసంవర్ధక సహాయకుడు (1896 పోస్టులు) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.22,460/- to రూ.72,810/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

=====================

Important Links:

🛑AP AHA Result direct link Click Here  

🛑Full Notification Pdf Click Here  

🛑Final Key Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page