AP Government Jobs : రాత పరీక్ష లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest GGH Kadapa Jobs in Telugu
Government General Hospital (GGH) Accountant/ Data Manager Job Recruitment In Telugu : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్. ఆల్కహాల్ & డ్రగ్ డెడిక్షన్ సెంటర్‌లో అకౌంటెంట్/డేటా మేనేజర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కడప కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫ్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔹పోస్ట్ వివరాలు :- అకౌంటెంట్/డేటా మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
🔹విద్య అర్హత : అకౌంట్స్ పరిజ్ఞానం మరియు కంప్యూటర్ల పని పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹ఎంపిక ప్రక్రియ: విద్య అర్హత సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు…… రూ. 500/- బి) SC/ST/BC/ శారీరక వికలాంగ అభ్యర్థులకు రూ.300/.
🔹రూ.12,000/- నెల జీతం ఉంటుంది.
🔹చివరి తేదీ: 12 నవంబర్ 2023.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్‌లైన్ లో అప్లై చేసుకోండి
- Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది
- Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం
- IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్‌మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
- New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి.
- AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు
- Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాల భర్తీ
- AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం