PM Vishwakarma Yojana 2023 Scheme Details in Telugu పూర్తి వివరాలు తెలుగులో

PM Vishwakarma Yojana 2023 Scheme Details in Telugu పూర్తి వివరాలు తెలుగులో

PM Vishwakarma Yojana: : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి రూ.2 లక్షల దాకా రుణ సాయం లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం. ఆ దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో కీలక నిర్ణయాలు, రానున్న ఐదేళ్లలో ఆమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తం గా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి అందుతుంది తెలియజేయడం జరిగింది. ఈ పథకం కింద ఎవరెవరు అర్హులు చూద్దాం స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, చేనేత కార్మికులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచే సేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు. మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు. అలా పై తెలియజేసిన వాళ్ళందరూ కూడా అర్హులే.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రధాని మోదీ మంగళవారం 15 ఆగష్టు ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కల్పిస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సిటుంది. లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం తోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఆందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సైతం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here

PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అంటే ఏమిటి? 

పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్ర కల్పించాలని నిర్ణయించారు. లబ్ధిదారులకు శిక్షణ కాలం లో రోజుకి రూ.500 చొప్పున సైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంపరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థికసాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని. 

10th Class JobsClick Here
12th Class JobsClick Here
Degree JobsClick Here

PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం యొక్క ప్రయోజనాలు:- 

ఈ పథకంలో మీరు చిన్న మరియు మధ్యతరగతి స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు ఈ పథకంలో రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కల్పిస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సిటుంది. లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం తోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఆందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సైతం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో అర్హులు ఎవరు?

ఈ పథకం సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి

1.చేనేత కార్మికులు

2.స్వర్ణకారులు

3.వడ్రంగులు

4.లాండ్రీ కార్మికులు

5.క్షురకులు

6.కుమ్మరులు

7.శిల్ప కళాకారులు

8.రాళ్లు కొట్టేవారు

9.తాపీ మేస్త్రీలు

10.బుట్టలు అల్లేవారు

11.చీపుర్లు తయారుచేసేవారు

12.తాళాలు తయారుచేసేవారు

13.బొమ్మల తయారీదారులు

14.పూలదండలు తయారుచేసేవారు.

15. మత్స్యకారులు దర్జీలు

16.చేపల వలలు అల్లేవారు. పై తెలిపిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే.

PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో అమౌంట్ ఎవరు చెల్లిస్తారు.

ఈ పథకం సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి రూ.2 లక్షల దాకా రుణసాయం మరియు లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కూడా కలదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్?

విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు కిందికి వచ్చినట్లయితే

*ఆధార్ కార్డు జిరాక్స్

*బ్యాంకు ఖాతా జిరాక్స్

*భూమి పాస్ బుక్ జిరాక్స్

*Voter ID, Pancard & Driving Licence జిరాక్స్

*కౌలు రైతు అయితే రైతు నుంచి NOC.

*ఆదాయ ధ్రువీకరణ పత్రం

*తాజాగా తీసుకున్నటువంటి 3 Passport  సైజ్ కలర్ ఫొటోస్

PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఎలా అప్లై చేయాలి?

ఈ పథకానికి మీరు గాని అప్లై చేయాలి అనుకుంటే ఈ సేవలో వెళ్లేసి అప్లై చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లైతే దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో వెళ్లేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు.

ఈ స్కీం సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ మరియు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page