MES Supervisor Recruitment 2023 | 10th అర్హతతో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో 41,822 పోస్టులు బంపర్ నోటిఫికేషన్ అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం పూర్తి వివరాలు | latest jobs in Telugu
Military Engineering Service (MES) Supervisor Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత రాబోయే కొత్త నోటిఫికేషన్ 2023. కేవలం మీరు సొంత రాష్ట్రంలో ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES)లో 41,822 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ చేసిన అందరికీ తెలిసిందే, ఈ నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నేటి నుంచి వారం రోజుల్లోగా ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. డిపార్ట్‌మెంట్‌లోని అథారిటీ ద్వారా DR ఖాళీలను భర్తీ చేయాలంటే, అది ఒక వారంలోగా [RRల ప్రకారం) అవసరమైన ప్రకటనలు, నోటీసు మొదలైనవి జారీ చేయడం ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించాలి. SSC లేదా UPSC ద్వారా భర్తీ చేయబడే అటువంటి DR ఖాళీల కోసం, అభ్యర్థనను సంబంధిత కమిషన్‌కు వెంటనే లేదా కమిషన్ సూచించిన కాలక్రమం ప్రకారం పంపబడుతుంది. ప్రమోషన్ ఖాళీలకు సంబంధించి, DPC ప్రతిపాదనలు వెంటనే కాంపిటెంట్ అథారిటీకి తరలించబడవచ్చు.
మీరు కనుక మంచి కేంద్ర ప్రభుత్వం మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES)లో ఉన్న అన్ని పోస్టుల ఖాళీల గురించి, వ్యయ విభాగానికి మ్యాన్‌పవర్ ఆప్టిమైజేషన్‌కు సంబంధించి మీ సంస్థ అందించిన సూచన సమాచారం. జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES)లో కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉంది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 41,822 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 |
| పోస్ట్ వివరాలు | ఆర్కిటెక్ట్ కేడర్ (గ్రూప్ A), బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ సూపర్‌వైజర్ (బ్యారాక్ & స్టోర్), డ్రాఫ్ట్స్ మాన్, స్టోర్ కీపర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), సహచరుడు పోస్టులు పోస్టులు ఉన్నాయి. |
| వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 18,000/- to 1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to 1,12,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.100/-
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•SC/ST, PWD, Ex-Serviceman-0/- చెల్లించవలసి ఉంటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఆర్కిటెక్ట్ కేడర్ (గ్రూప్ A)-44, బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ సూపర్‌వైజర్ (బ్యారాక్ & స్టోర్)-120, 534, డ్రాఫ్ట్స్ మాన్-944, స్టోర్ కీపర్ -1,026, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)-11,316, సహచరుడు-27,920 పోస్టులు పోస్టులను గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ వివరాలు | మొత్తం పోస్టులు |
| ఆర్కిటెక్ట్ కేడర్ (గ్రూప్ A) | 44 |
| బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ | 120 |
| సూపర్‌వైజర్ (బ్యారాక్ & స్టోర్) | 534 |
| డ్రాఫ్ట్స్ మాన్ | 944 |
| స్టోర్ కీపర్ | 1026 |
| మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 11316 |
| సహచరుడు | 27920 |
| మొత్తం పోస్టులు | 41,822 |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10th, 12th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష ద్వారా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ అప్లికేషన్ & నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now Latest NLCIL …
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
