PM Kisan 2023 : రైతులకు అలర్ట్ | పీఎం కిసాను 14 విడుదలకు అంతా సిద్ధం అలా చేయకుంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు రావు
PM Kisan Beneficiary Status : PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందే రైతులు అందరికీ అలర్ట్. 14వ విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు పంటలు పండించే ముందే కిసాన్ ఖాతాలో అమౌంట్ వేస్తున్నారు. అయితే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి. అలా మీ పేరు లేకపోతే ఏం చేయాలనేది ఇందులో మీకు తెలియడం జరుగుతుంది. పీఎం కిసాను ద్వారా 2000 మీకు రావాలి అంటే ఈ-కేవైసీ తప్పనిసరి చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు అలర్ట్ చేస్తుంది తప్పనిసరిగా E-KYC అనేది చేయాలి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా పూర్తిగా చదవండి పీఎం కిసాన్ కింద రూ.2000 వేల చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6000 వేలు లబ్ధి పొందే రైతులు తప్పనిసరిగా Electronic Know Your Customer (E-KYC) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఇవ్వబోతున్న 14వ విడత పీఎం కిసాను కచ్చితంగా (E-KYC) తప్పనిసరిగా ఉండాలి. శ్రీ అర్హత ఉన్న ప్రతి కిసాను ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నంబరు, అలాగే ఓటీపీ ఆధారం గా నెలాఖరు లోపు అథెంటిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అది ఎలా చేయాలనేది కూడా పూర్తిగా వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అందరు తక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకసారి జాబితా నుంచి డిలీట్ అయితే తర్వాత చేర్చుకోవడం కష్టమని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 పెట్టు బడిసాయం పొందడానికి కూడా సమస్యగా మార వచ్చని తెలిపారు. E-KYC పూర్తి చేయడానికి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఈ – క్రాప్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ చేయించుకోని రైతులను గుర్తించి ఆర్బీకే అసిస్టెంట్ల ద్వారా చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
PM Kisan Status KYC
E-KYC ఎలా చేయాలి, ఎవరు ఎవరు చేస్తారు ఎక్కడెక్కడ అవుతుంది. పూర్తి వివరాలు
•మీ-సేవ
•కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)
•ఆర్బీకే అసిస్టెంట్లను
•సచివాలయ లో డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి వేలిముద్రలతో ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు.
•మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే www. pmkisan.gov.in అనే లింకన్ను ఉపయోగించి స్వయంగా ఇంటర్నెట్ కలిగిన అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
PM Kisan :- దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సహాయంగా 14వ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ శుభవార్త. ఈనెల చివరి లోపల మీ ఖాతాలోగు 2000 రూపాయలు జమ చేసే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు వరకు E-KYC చేయకపోతే తప్పనిసరిగా E-KYC అయినది చేయండి. మీడియా కథల ప్రకారం మీకు పది రోజులలో రైతుల నిధి అనేది మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. కానీ పైన చెప్పిన విధంగా E-KYC చేసినట్లయితే. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
🛑E-KYC Link Click Here
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
12th అర్హతతో కమ్యూనికేషన్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BSF Head Constable Notification 2025 Latest Head Constable Radio Operator Notification 2025 Apply Now
12th అర్హతతో కమ్యూనికేషన్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BSF Head Constable Notification 2025 Latest Head Constable Radio Operator Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram …
-
AIIMS Jobs : Age 40 Yrs లోపు…అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
AIIMS Jobs : Age 40 Yrs లోపు .. అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS …
-
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …