AP Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹35,000 వేలు నెలకి జీతం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest NHM Audiometrician Jobs Notification 2023 in Telugu
Jun 04, 2023 by Telugu Jobs Point
National Urban Health Mission Program Job Recruitment 2023 : తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం నందు పోస్టుకు రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తుంది. భారతదేశం అంతటా ఉన్న అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్మెంట్ జారీ చేయబడింది. ఏ అభ్యర్థులకైనా ఈ నోటిఫికేషన్ కి అవకాశం ఉంటుంది. తాజా నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం నందు లో భర్తీ అవ్వాలనుకునే అభ్యర్థులందరికీ ఇది చాలా శుభవార్త. జాబ్స్ కొట్టాలనుంటే ఇదే సరైన ఛాన్స్. ఈ విషయాన్ని సమాచారం ద్వారా తెలియజేశారు. కొత్త రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న మీలో చాలా మంది, మిత్రులారా, ఈసారి మీకు చాలా మంచి అవకాశం. దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది, దరఖాస్తు యొక్క చివరి తేదీ ఏమిటి, ఎలా దరఖాస్తు చేయాలి. మీరు ఈ పోస్ట్ ద్వారా వీటన్నింటి గురించి సమాచారాన్ని పొందబోతున్నారు, కాబట్టి మీరు ఈ పోస్ట్‌ను పూర్తిగా చదవాలి.
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు
🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం నందు లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ |
పోస్టు వివరాలు | ఆడియో మెట్రిషాన్/ ఆడియో మ్యాట్రిక్ టెక్నీషియన్ పోస్ట్ ఉద్యోగాలు. |
వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
- Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
ఖాళీల వివరాలు:
ఆడియో మెట్రిషాన్/ఆడియో మ్యాట్రిక్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు సంబంధిత సబ్జెక్టులో మొత్తంగా కనీసం ఇంటర్మీడియట్ & ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం చే గుర్తించ పడిన సంస్థ నుండి BSc (AUDIOLOGY)/డిప్లొమా ఇన్ ఆడియో మెట్రి టెక్నీషియన్/ BSc డిగ్రీ నంద స్పీచ్ మరియు LANGUAGE SCINCE/ BACHELOR ఇన్ ఆడియోలజి, స్పీచ్ మరియు LANGUAGE PATHALOGY. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
ఈ ఉద్యోగంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు
National Urban Health Mission Program ద్వారా ప్రభుత్వ రంగంలో చేరడం వలన ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, పెన్షన్ ప్రయోజనాలు మరియు వైద్య సదుపాయాలతో సహా అనేక ప్రయోజనాలు లాభము కలదు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
1. ముందుగా డిపార్ట్మెంట్ వెబ్ సైట్ వెళ్లండి.
2. బార్లో రిక్రూట్మెంట్ లేదా కెరీర్ ఎంపికను క్లిక్ చేయండి.
3. నోటిఫికేషన్ ప్రకటనను కనుగొని డౌన్లోడ్ చేయండి.
4. అన్ని సూచనలను జాగ్రత్తగా చూడండి మరియు అర్హతను పూర్తి చేసిన తర్వాత, సూచనల ప్రకారం దరఖాస్తు ఫారమ్‌లో సమాచారాన్ని పూరించండి.
5. అవసరమైన విద్యా అర్హత పత్రాలు, సంతకాలు మరియు ఫోటోగ్రాఫ్‌లు మొదలైనవి జతచేయండి.
5. నోటిఫికేషన్ లో సూచించిన విధంగా సరైన ఛానెల్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
7. అప్లికేషన్ ఫారమ్‌ను తనిఖీ చేయండి మరియు ఏవైనా లోపాలను సరిదిద్దండి.
8. తుది పరిశీలన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను విభాగానికి సమర్పించండి.
9. భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ డౌన్లోడ్ చేశి మీ దగ్గర ఉంచుకోండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అప్డేట్ 07-06-2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District Wise Asha Worker …
-
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SBI PO Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) …
-
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Food Safety Officer job notification 2025 vacancy : TTD …
-
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం WhatsApp Group Join Now Telegram Group Join Now Gurukula Minority Out Sourcing Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 Recruitment latest job notification …
-
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CHSL Recruitment 2025 Apply for 3131 Lower Divisional Clerk …
-
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Recruitment 2025 Notification Out, Apply for …
-
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Technicain …
-
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs WhatsApp Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.