AP Govt Jobs : Age 52 లోపు పరీక్ష లేకుండా జిల్లా కలక్టర్ వారి కార్యాలయములో నోటిఫికేషన్ MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities Job Recruitment  2023 in Telugu

AP Govt Jobs : Age 52 లోపు పరీక్ష లేకుండా జిల్లా కలక్టర్ వారి కార్యాలయములో నోటిఫికేషన్ MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities Job Recruitment  2023 in Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా కలక్టర్ వారి కార్యాలయము. విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) VH & HH category. బాక్ లాగ్ ఉద్యోగముల భర్తీ కొరకు సవరించిన ప్రకటన, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు) నందు ఆర్.సి.నెం.ఎ1/249/2022, తేది 30-03-2023న వివిధ ప్రభుత్వ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ప్రచురించడమైనది..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఫికేషన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) VH & HH category టాక్ బాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు, విద్యార్హతలను 10వ తరగతి తో పాటు MPHW (మల్- 11/12 మాసములు) ట్రైనింగ్ పాస్ సర్టిఫికెట్ ఉండవలెను. ఎ.పి. పారా మెడికల్ బోర్డ్ నందు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ ఉండవలెను అని ప్రచురించుట జరిగినది. ఇందు కావలసిన విద్యార్హతలు సవరణ చేస్తూ మరలా సవరించిన ప్రకటన (Re-notification) ద్వారా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) VH & HH cltegory పోస్టులకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. అభ్యర్థి వయస్సు -దరఖాస్తు చేసి నాటికి 18 సంవత్సరములు పైబడి తేది. 01-07-2023 నాటికి 52 (42+10) సంవత్సరములు దాటి ఉండరాదు. ధరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 29-05-2023). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest  MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities Job Recruitment  Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

ఆర్గనైజేషన్ పేరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలలో  పెర్మనెంట్ బ్యాక్ లాక్ ఉద్యోగాలు  
పోస్టు వివరాలు  మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు.
వయసు  18 to 52 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.₹34,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు 
విద్యా అర్హత10th, డిగ్రీ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. 
ఎంపిక విధానమువిద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా 
అప్లై విధానము ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి 

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹34,000/- నుంచి రూ ₹89,720/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest  MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities Jobs Recruitment 2023 Notification education details and free details  

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest  MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

దరఖాస్తు చేసుకొనుటకు నోటిఫికేషను ప్రచురించిన తేది నుండి 29-05-2023 సాయంత్రము 5.00 గంటలలోపు సంబదిత నిర్దిష్ట ధృవపత్రములు అనగా

దరఖాస్తుతో పాటు గజిటెడ్ అధికారి వారిచే ధ్రువీకరణ చేసిన

1) పుట్టిన తేదీ ధ్రువపత్రము

2) సదరం వైద్య (ధ్రువీకరణ పత్రము.

3) విద్యార్హతల ధ్రువీకరణ పత్రములు,

4) ఎంప్లాయిమెంట్ కార్డ్,

5) 1 వతరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు,

6) నివాస ధ్రువీకరణ పత్రము

7) జనన ప్రదేశము ధ్రువీకరణ పత్రము

8) రేషన్ -కార్డ్

9) ఆధార్ కార్డ్ జత పరచవలెను. పాస్ పోర్ట్ సైజు ఫొటో ధరఖాస్తుకు అతికించవలెను, ధ్రువపత్రములు అత చేయబడని దరఖాస్తులు తిరస్కరించబడును.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

కనీస విద్యార్హత/సాంకేతిక విద్యార్హతలకు సంబంధించిన మార్కుల ధ్రువీకరణ పత్రములు తప్పని సరిగా జతపరచవలెను. అట్లు జత చేయబడని దరఖాస్తులు తిరస్కరించబడును.

అభ్యర్థులు స్థానికతకు సంబంధించి 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణించబడును. ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు మరియు బధిర అభ్యర్థులు స్థానికతకు సంబంధించి వారి యొక్క తల్లిదండ్రుల స్థిర నివాసమును (ధ్రువీకరణ పత్రం ద్వారా) అభ్యర్థుల యొక్క స్థానిక జిల్లా పరిగణించబడును.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-05-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Latest  MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities  Notification Pdf Click Here  

🛑Latest  MPHA (M) under Special Recruitment Drive of Persons with Disabilities Webpage Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page