India Postal Office GDS 3rd Merit List 2023 Out, Download PDF | GDS 3rd లిస్ట్ ఫలితాలు విడుదల Postal GDS Results 2023 Released
ముఖ్యాంశాలు:-
📌పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ ఫలితాలు విడుదల అయ్యాయి.
📌 కింద పిడిఎఫ్ ఇచ్చాను మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి.
📌SMS/ఇమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది.
📌గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు 3rd విడుదల చేయడం జరిగింది.
📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అందరికీ తెలిసిందే.
📌 మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలు- 2023కు సంబంధించి జనవరిలో ఇండియా పోస్ట్ 40,889 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరే టెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ఈనెల 21 లోగా ధ్రువపత్రాల పరి శీలనకు హాజరుకావాలి. 3rd లిస్ట్ విడుదల చేయడం జరిగింది.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ నేను (జనవరి), 2023 – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా ఈ షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులు వారి పేర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి లేదా 21/03/2023 ముందు. *షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి. సంబంధిత పత్రాలు..
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- 10+2 అర్హతతో జూనియర్ స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల | CSIR NBRI Job Recruitment 2024 Latest Junior Stenographer Job Notification In Telugu Apply Now
- Agriculture jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో బంపర్ విడుదల | Acharya NG Ranga Agricultural University job notification in Telugu latest agriculture jobs
- Railway Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్ | RRC Western Railway (WR) Apprentice Recruitment 2024 All Details in Telugu Apply Now
- AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు నెల జీతం 18,000
- Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now
- Telangana jobs : భారీగా కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ | MHSRB staff nurse job recruitment 2024 latest 2050 vacancy staff nurse job notification all details in Telugu apply now – Telugu Jobs Point
- ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం
- AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu
- Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 – Telugu Jobs Point
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd Merit List 2023
10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List
విద్యా అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List Required Verification documents :-
ముఖ్యమైన సూచన:
కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి.
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత…అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
India Postal Gramin Dak Sevak GDS 2023 Results 3rd List 2023 Salary Details | India Post GDS 3rd Merit List
🔷Andhra Pradesh Indian Post GDS Result 2023 3rd Merit List
🔷Telangana Indian Post GDS Result 2023 3rd Merit List
India Postal Gramin Dak Sevak GDS Results 1st List 2023
పోస్టల్ సర్కిల్ | ఫలితాలు | మొత్తం పోస్టులు |
ఆంధ్రప్రదేశ్Results 1st List | Click Here | 2480 |
తెలంగాణ Results 1st List | Click Here | 1266 |
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
10+2 అర్హతతో జూనియర్ స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల | CSIR NBRI Job Recruitment 2024 Latest Junior Stenographer Job Notification In Telugu Apply Now
10+2 అర్హతతో జూనియర్ స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల | CSIR NBRI Job Recruitment 2024 Latest Junior Stenographer Job Notification In Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR-National Botanical Research Institute Latest Job Notification In Telugu : సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్) నేషనల్ బోటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బిఆర్ఐ) లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టేనోగ్రాఫర్…
-
Agriculture jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో బంపర్ విడుదల | Acharya NG Ranga Agricultural University job notification in Telugu latest agriculture jobs
Agriculture jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో బంపర్ విడుదల | Acharya NG Ranga Agricultural University job notification in Telugu latest agriculture jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Acharya NG Ranga Agricultural University job vacancy : అచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ – టీచింగ్ అసోసియేట్ నియామకం ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి…
-
Railway Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్ | RRC Western Railway (WR) Apprentice Recruitment 2024 All Details in Telugu Apply Now
Railway Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్ | RRC Western Railway (WR) Apprentice Recruitment 2024 All Details in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRC WR Apprentice Recruitment 2024 : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వెస్ట్రన్ రైల్వే 2024-2025 సంవత్సరానికి అప్రెంటీస్లను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా…
-
AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు నెల జీతం 18,000
AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు నెల జీతం 18,000 WhatsApp Group Join Now Telegram Group Join Now Government Of Andhra Pradesh Poshan Abhiyan 2.0 On Contract Basis Jobs Vacancy In Telugu : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో విశాఖపట్నం జిల్లాలో పోషణ్ అభియాన్ 2.0 కింద…
-
Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now
Tirupati Jobs : రాత పరీక్ష లేకుండా తిరుపతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ | SLSMPC outsourcing basis job notification in Telugu latest Tirupati Jobs Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SLSMPC Jobs : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త… కేవలం సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు.. వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ శ్రీ పద్మావతి పిల్లల హృదయ కేంద్రం, తిరుపతిలో ఔట్సోర్సింగ్…
-
Telangana jobs : భారీగా కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ | MHSRB staff nurse job recruitment 2024 latest 2050 vacancy staff nurse job notification all details in Telugu apply now – Telugu Jobs Point
Telangana jobs : భారీగా కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ | MHSRB staff nurse job recruitment 2024 latest 2050 vacancy staff nurse job notification all details in Telugu apply now – Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Government Jobs : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్,…
-
ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం
ISRO HSFC Recruitment : ఇస్రోలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | నెలకు 39 వేల జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO HSFC full notification out latest government job notification in Telugu apply online now ISRO HSFC Notification : ఇస్రో హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ (HSFC) లో మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్/ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & అసిస్టెంట్…
-
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ఉద్యోగం పూర్తి వివరాలు: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (DW&CWEO), అనకాపల్లి జిల్లా, ఒన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే పోస్టుల…
-
Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 – Telugu Jobs Point
Army TGC recruitment : ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగాలు … నెల జీతం 70000 WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Army TGC 141 recruitment in Telugu : భారత ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాయి. ఇది టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పురుష అభ్యర్థులకు మిలటరీలో చేరేందుకు ఒక మంచి అవకాశం. ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్‌ను 18 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్…
-
Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
Anganwadi Recruitment 2024 : 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi Jobs : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని 2024 సంవత్సరానికి అంగన్వాడి విభాగంలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WCD) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 55…
-
విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి
విద్యార్థులకు శుభవార్త : వారికి రూ.3,000 నిరుద్యోగ భృతి WhatsApp Group Join Now Telegram Group Join Now Nirudyoga Bruthi In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేద విద్యను అభ్యసించిన నిరుద్యోగుల కోసం సరికొత్త ప్రణాళికను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పేద విద్యను అభ్యసించి, ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం నుండి రూ. 3,000 నిరుద్యోగ భృతి అందించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం…
-
టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now
టాటా సంస్థలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : TMC Recruitment 2024 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now టాటా మెమోరియల్ సెంటర్ (TMC) రిక్రూట్మెంట్ 2024 : టాటా మెమోరియల్ సెంటర్ (TMC) వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2024 సంవత్సరానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది మెడికల్, టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ అవకాశాలు టాటా…
-
Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు
Postal GDS 2nd Merit List Results 2024 Out : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 2nd Merit List Results 2024 : పోస్టల్ శాఖలో 44,228 పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 03/10/2024న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.