TS 10th Class, Inter Results 2023

TS 10th Class, Inter Results 2023 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS 10th Results 2023 : AP 10వ బోర్డ్ పరీక్షలకు పాఠశాల విద్య అధికారులు 06.05.2023 ఉదయం 11:00 గంటలకు. ఫలితంగా ఫలితాలు విడుదల కావడంతోఈ ఏడాది జరిగిన పరీక్షలకు రెగ్యుల‌ర్ విద్యార్థులు 486194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా వీరిలో 484384 మంది హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫలితాలు ప్రాసెసింగ్ దశలో ఉండగా ఫలితాల్లో ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించుకోవడానికి అధికారులు వెరిఫై చేస్తున్నారు. ట్రయల్స్ తర్వాత మే 12 లేదా 17న టెన్త్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.  అంచనా ఉంది. 

TS Inter Results 2023 : AP 10వ బోర్డ్ పరీక్షలకు పాఠశాల విద్య అధికారులు 06.05.2023 ఉదయం 11:00 గంటలకు. ఫలితాలు విడుదల కావడంతోసెకండియర్ కు సంబంధించి పరీక్షలకు గాను మొత్తం 402630 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 482619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో పడ్డారు. తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫలితాలు ప్రాసెసింగ్ దశలో ఉండగా ఫలితాల్లో ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించుకోవడానికి అధికారులు వెరిఫై చేస్తున్నారు. ట్రయల్స్ తర్వాత మే 10న ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.  అంచనా ఉంది.

TS 10th Results 2023 Steps To Check Webpage :

🔷అధికారిక వెబ్సైట్: https://www.bse.telangana.gov.in/  కి వెళ్లండి.

*Open అయ్యాక Home పేజీ లో, AP SSC ఫలితాల లింక్ కోసం చూడండి

*SSC Results క్లిక్ చేయండి, కొత్త లాగిన్ విండో టాప్ అప్ ఓపెన్ అవుతుంది.

*అదులో అడిగిన లాగిన్ ఆధారాలను నమోదు చేసి సబ్మిట్ ట్యాబైపై క్లిక్ చేయండి

*BSEAP SSC మార్కుల మెమో తెరపై కనిపిస్తుంది.

*అదే పరిశీలించి, భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింట్అవుట్ని తీసుకోండి

TS 10th Results 2023 SMS ద్వారా TS 10వ ఫలితాలు 2023ని ఎలా తనిఖీ చేయాలి?

*మీ మొబైల్ ఫోన్‌లో మెసేజింగ్ యాప్‌ని తెరవండి.

*మెసేజింగ్ లో “AP10ROLLNUMBER” అని టైప్ చేయండి , ఇక్కడ “ROLLNUMBER” మీ 10వ తరగతి రోల్ నంబర్‌ను సూచిస్తుంది.

*56263 నంబర్‌కు Msg సేంట్ చేయండి.

*మీరు మీ AP SSC ఫలితాలు 2023ని కలిగి ఉన్న SMSని mobile లో msg వస్తుంది.

*సబ్జెక్ట్ వారీగా పొందిన మార్కులు, మొత్తం మార్కులు, శాతాలు మొదలైన వాటితో సహా ఫలితంలో పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి.

*SMSని సేవ్ చేయండి లేదా భవిష్యత్తు సూచన కోసం స్క్రీన్‌షాట్ తీసుకోండి.

NetworkNumber
BSNL1255225
VI (Vodafone and Idea)58888
Airtel52800

Telangana SSC, Inter Results 2023 Grading System

Mark RangeGrade for Second LanguageGrade Points
90-100A110
80-90A29
70-79B18
60-69B27
50-59C16
40-49C25
30-39D14
20-29D23
Below 19E

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑TS 10th Results Link Click Here

🛑TS Inter Results Link Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page