Anganwadi Jobs : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Anganwadi Helper Job Recruitment 2023 in Telugu
జిల్లాలో 29 అంగన్వాడీ పోస్టులు అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :
పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
ఆర్గనైజేషన్ పేరు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
పోస్టులు పేరు | అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచరు & అంగన్వాడి సహాయక పోస్టులు |
మొత్తం పోస్టులు | 29 |
నెల జీతము | 7000/- to 11,500/- |
అర్హత | పోస్టును అనుసరించి 10th, స్థానిక మహిళలు అర్హులు |
వయస్సు | 21 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
అప్లికేషన్ ప్రారంభం తేదీ | 06/05/2023 |
అప్లికేషన్ చివరి తేదీ | 12/05/2023 |
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- AP DSC ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Personal Assistant Jobs : కొత్తగా కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | SPAV Non-Teaching Notification 2025
- TGSRTC Jobs : రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
- Free Jobs : అటవీ శాఖలో కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | ICFRE AFRI Technical Assistant Recruitment 2025 Latest Central Government Job Notification Apply Online Now
- 12th అర్హతతో పెర్మనెంట్ ప్రభుత్వం 4,408 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
- Warden Jobs : బాలికల గురుకుల పాఠశాలలో వార్డెన్ ఉద్యోగానికి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ | Gurukul school Deputy Warden Recruitment 2025 latest outsourcingvacancy Apply Now
- 8th, 12th అర్హతతో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ లో సహాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICSIL Sales Person & Helpers Recruitment 2025 latest ICSIL 129 Sales Person & Helpers vacancy Apply Now
- భారీగా విమాన శాఖలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Recruitment 2025 latest AAI 976 Junior Executive vacancy Apply Now
- Railway Jobs : రైల్వే శాఖలో కొత్తగా పారామెడికల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Recruitment 2025 latest RRB Paramedical job notification apply online now
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
దరఖాస్తు:సంబంధిత కార్యాలయం చిరునమాకు పంపాలి.
29 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ప్రత్యేక ప్రకటన వెల్లడించారు. ఈ 29 పోస్టుల్లో మూడు కార్యకర్త (టీచర్), ఒకటి మినీ టీచర్, 25 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. ఇదే నెల 12 లోపు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖా స్తులు తీసుకుంటారు. ఏ పోస్టు ఎవరికి కేటాయించారన్న వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రకటిం చాలని పీడీ సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు.. కూడేరు, శింగనమల, రాయదుర్గం ప్రాజెక్టుల పరిధిలో ఐదు పోస్టుల చొప్పున, తాడిపత్రి, కణేకల్లులో నాలుగు ప్రకారం, అనంత నగరంలో మూడు, కళ్యాణదుర్గంలో రెండు, ఉరవకొండలో ఒకటి ప్రకారం ఉన్నాయి.
Those who want to download this Notification
Click on the link given below
Anganwadi Helper Important Links:-
Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
-
AP DSC ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
AP DSC ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC Notification 2025 Final Results Release : ఆంధ్రప్రదేశ్ లో 16,347 డీఎస్సీ …
-
Personal Assistant Jobs : కొత్తగా కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | SPAV Non-Teaching Notification 2025
Personal Assistant Jobs : కొత్తగా కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | SPAV Non-Teaching Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now SPAV Non-Teaching Notification 2025 Latest Personal …
-
TGSRTC Jobs : రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
TGSRTC Jobs : రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Drivers Notification 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ …
-
Free Jobs : అటవీ శాఖలో కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | ICFRE AFRI Technical Assistant Recruitment 2025 Latest Central Government Job Notification Apply Online Now
Free Jobs : అటవీ శాఖలో కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | ICFRE AFRI Technical Assistant Recruitment 2025 Latest Central Government Job Notification Apply Online Now WhatsApp Group Join Now …
-
12th అర్హతతో పెర్మనెంట్ ప్రభుత్వం 4,408 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
12th అర్హతతో పెర్మనెంట్ ప్రభుత్వం 4,408 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ WhatsApp Group Join Now Telegram Group Join Now State Government Central Government Latest Job Notification Last Date : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ …
-
Warden Jobs : బాలికల గురుకుల పాఠశాలలో వార్డెన్ ఉద్యోగానికి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ | Gurukul school Deputy Warden Recruitment 2025 latest outsourcingvacancy Apply Now
Warden Jobs : బాలికల గురుకుల పాఠశాలలో వార్డెన్ ఉద్యోగానికి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ | Gurukul school Deputy Warden Recruitment 2025 latest outsourcingvacancy Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Gurukul …
-
8th, 12th అర్హతతో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ లో సహాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICSIL Sales Person & Helpers Recruitment 2025 latest ICSIL 129 Sales Person & Helpers vacancy Apply Now
8th, 12th అర్హతతో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ లో సహాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICSIL Sales Person & Helpers Recruitment 2025 latest ICSIL 129 Sales Person & Helpers vacancy Apply Now WhatsApp Group …
-
భారీగా విమాన శాఖలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Recruitment 2025 latest AAI 976 Junior Executive vacancy Apply Now
భారీగా విమాన శాఖలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Recruitment 2025 latest AAI 976 Junior Executive vacancy Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Railway Jobs : రైల్వే శాఖలో కొత్తగా పారామెడికల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Recruitment 2025 latest RRB Paramedical job notification apply online now
Railway Jobs : రైల్వే శాఖలో కొత్తగా పారామెడికల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Recruitment 2025 latest RRB Paramedical job notification apply online now WhatsApp Group Join Now Telegram Group …
-
Jr. Office Assistant Jobs : జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | OIL Jr. Office Assistant Recruitment 2025 latest OIC junior office assistant job notification apply online now
Jr. Office Assistant Jobs : జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | OIL Jr. Office Assistant Recruitment 2025 latest OIC junior office assistant job notification apply online now …
-
Gurukul School Jobs : రాత పరీక్షలు లేకుండా గురుకుల పాఠశాలలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ | Bali Kala Gurukul School Non Teaching Job Recruitment 2025 Apply Online Now
Gurukul School Jobs : రాత పరీక్షలు లేకుండా గురుకుల పాఠశాలలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ | Bali Kala Gurukul School Non Teaching Job Recruitment 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram …
-
భారీగా ఇన్సూరెన్స్ బీమా సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల నోటిఫికేషన్ విడుదల | NIACL AO Recruitment 2025 latest NIACL 550 Administrative Officer vacancy Apply Now
భారీగా ఇన్సూరెన్స్ బీమా సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల నోటిఫికేషన్ విడుదల | NIACL AO Recruitment 2025 latest NIACL 550 Administrative Officer vacancy Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIACL AO Notification …
-
RTC Jobs : త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
RTC Jobs : త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Latest Job Notification Update In Telugu : TGSRTCలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థులను కొందరు మోసం …
-
అప్లికేషన్ Email చేస్తే చాలు పరీక్షా, ఫీజు లేకుండా జిల్లా మేనేజర్ ఉద్యోగాలు | SEEDAP District Managers (JDMs) Recruitment 2025 latest vacancy Apply Now
అప్లికేషన్ Email చేస్తే చాలు పరీక్షా, ఫీజు లేకుండా జిల్లా మేనేజర్ ఉద్యోగాలు | SEEDAP District Managers (JDMs) Recruitment 2025 latest vacancy Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SEEDAP …
-
10th, ITI, Diploma అర్హతతో అంతరిక్ష పరిశోధన సంస్థ బంపర్ నోటిఫికేషన్ | ISRO LPSC Recruitment 2025 latest vacancy 2025
10th, ITI, Diploma అర్హతతో అంతరిక్ష పరిశోధన సంస్థ బంపర్ నోటిఫికేషన్ | ISRO LPSC Recruitment 2025 latest vacancy 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO LPSC Notification 2025 Vacancy …
-
Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | ICFRE IFB Field Assistant job recruitment 2025 apply online now
Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | ICFRE IFB Field Assistant job recruitment 2025 apply online now WhatsApp Group Join Now Telegram Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.