Govt Jobs Alert : No Exam 10th అర్హతతో అంగన్వాడి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest DHEW Anganwadi Job Recruitment 2023 Notifications in Telugu 

Govt Jobs Alert : No Exam 10th అర్హతతో అంగన్వాడి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest DHEW Anganwadi Job Recruitment 2023 Notifications in Telugu 

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం

📌మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖలో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 25 సం.ల నుండి 35 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం

📌అకౌంట్స్ అసిస్టెంట్ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 15,600/- to రూ. 38,500/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

తెలంగాణా ప్రభుత్వము మహిళ శిశు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ, వరంగల్ కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం, జిల్లా సంక్షేమ అధికారి మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వరంగల్ జిల్లా గారు భారత ప్రభుత్వం వారు జారీ చేసిన కొత్త మిషన్ శక్తి నియమ నిబంధనలు మరియు ప్రభుత్వ స్పెషల్ సె(కటరీ, మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (DHEW) నందు కాంట్రక్ట్ బేసిస్ లో (మార్చ్ 2026 వరకు) పని చేయుటకు దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నట్టుగా జిల్లా మహిళా శిశు -సంక్షేమ అధికారి శ్రీమతి యం.శారద గారు తెలిపారు. ఎకనామిక్స్, బ్యాంకింగ్ రంగాలలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి వుండాలి వయస్సు 21 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. మల్టీ టాస్క్ ఇంగ్ ఉద్యోగానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత కలిగి వుండాలి అని తెలియజేసారు. తేది. 28-04-2023 నుండి తేది : 07-05-2023 సాయంత్రం 05:00 గం.ల లోపు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ కార్యాలయం ఇంటి. నెం 6-1-8L, పబ్లిక్ గార్డెన్ ఎదురుగా, TTD కళ్యాణ మండపం పక్కన హన్మకొండ నందు అన్ని (ధ్రువపత్రంలను ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, రెసిడెన్షియల్ ప్రూప్స్, ఫోటో ID. పై గెజిటెడ్ ఆఫీసరుతో దృవీకరణ చేయించి సమర్పించవలసిందిగా కోరడమైనది. ఆలస్యముగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఇట్టి పోస్టులకు గాను మౌఖిక ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరంగల్ జిల్లా కలెక్టరు గారి కార్యాలయంలో తేది : 11-05-20 రోజు ఉదయం. 11:00 గం. లకు నిర్వహిస్తామని తెలియజేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here  

Latest DHEW Anganwadi Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 24/04/2023 నాటికి

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest DHEW Anganwadi Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest DHEW Anganwadi Job Recruitment 2023 Notification 2023 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest DHEW Anganwadi Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

🔷జిల్లా మిషన్ కోఆర్డినేటర్ :- సోషల్ సైన్సు/లైఫ్ సైన్సు /న్యూ(టిషన్ /మెడిసిన్/హెల్త్ మేనేజ్మెంట్/సోషల్ వర్క్/రూరల్ మేనేజ్మెంట్ లో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉడాలి.

🔷జెండర్ స్పెషలిస్ట్ :- సోషల్ వర్క్ ఇతర సోషల్ సైన్సు విభాగాలలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, పోస్ట్ (గాడ్యూయెట్ వారికీ (ప్రాధాన్యత ఇవ్వబడును.

🔷స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ :- ఎకనామిక్స్/బ్యాంకింగ్ /సంభదిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి, పోస్ట్ (గాడ్యూయెట్ వారికీ ప్రాధాన్యత ఇవ్వబడును.

🔷ఎంటిఎస్ :-10వ తరగతి పాస్ అయిన వారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2విధానము (కింద పాస్ అయినవారు అర్హులు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest DHEW Anganwadi Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest DHEW Anganwadi Job Recruitment Notification 2023 Apply Process :-

1. అర్హతల ధ్రువ పత్రాలు

2. రేషన్ కార్డు

3. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము.

6. ఇతర ధ్రువ పత్రాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest DHEW Anganwadi Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 07.05.2023

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑DHEW Anganwadi 1st Notification Pdf Click Here

🛑DHEW Anganwadi 2nd Notification Pdf Click Here  

🛑DHEW Anganwadi 3rd Notification Pdf Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page