Govt Jobs Alert : పరీక్ష లేకుండా సొంత గ్రామంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగుల నోటిఫికేషన్ | Latest District Welfare Office WDCW Anganwadi Job Recruitment 2023 Notifications in Telugu

Govt Jobs Alert : పరీక్ష లేకుండా సొంత గ్రామంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగుల నోటిఫికేషన్ | Latest District Welfare Office WDCW Anganwadi Job Recruitment 2023 Notifications in Telugu 

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం

📌మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖలో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 25 సం.ల నుండి 35 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం

📌అకౌంట్స్ అసిస్టెంట్ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 15,600/- to రూ. 20,000/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళ శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, వరంగల్ జిల్లా కాంట్రాక్టు నియామకపు ప్రకటన తేది: 26-04-2023 జిల్లా సంక్షేమ అధికారి మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వరంగల్ జిల్లా గారు భారత ప్రభుత్వం వారు జారీ చేసిన కొత్త మిషన్ శక్తి నియమ నిబంధనలు మరియు ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, మహిళ ను వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (DHEW) నందు కాంట్రాక్ట్ బేసిస్ (మార్చి- 2008 వరకు) పని చేయుటకు గాను క్రింద చూపబడిన పోస్టులకు సంబంధించి సూచించబడిన విద్యార్హతలు మరియు అనుభవం కలిగిన వరంగల్ (కొత్త) జిల్లాకు చెందిన అర్హతగల మహిళా అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవలసినదిగా మరియు అట్టి దరఖాస్తులను తేది: 28-04-2023 నుండి తేది: 07-05-2028 సాయంత్రం 05:00 గం. లలోపు జిల్లా సంక్షేమ అధికారి మహిళా వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ కార్యాలయం ఇంటి నెం.8-1-81, పబ్లిక్ గార్డెన్ ఎదురుగా, TTD క్యూణ మండపం చక్కన హన్మకొండ నందు అన్ని ( ధృవపత్రంలను గెజిటెడ్ ఆఫీసరుతో (దృవీకరణ చేయించి సమర్పించవలసిందిగా కోరడమైనది. ఆలస్యముగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఇట్టి పోస్టులకుగాను మౌఖిక ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ డెరిఫికేషన్ వరంగల్ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో తేది: 11-06-2023 రోజున ఉదయం 11.00గం.లకు నిర్వహిస్తామని తెలియజేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here  

Latest Women, Children, Disabled & Senior Citizens Department  District Welfare Office WDCW Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 24/04/2023 నాటికి

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Women, Children, Disabled & Senior Citizens Department District Welfare Office WDCW Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 20,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Women, Children, Disabled & Senior Citizens Department District Welfare Office WDCW Job Recruitment 2023 Notification 2023 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Women, Children, Disabled & Senior Citizens Department District Welfare Office WDCW Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

🔷అకౌంట్స్ అసిస్టెంట్ :- గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇన్ అకౌంట్స్/ఇతర విభాగాల్లో ఖాతాలను సబ్జెక్ట్‌గా కలిగి ఉండాలి. అనుభవం: సంబంధిత డొమైన్‌లో ప్రభుత్వం/ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేసిన కనీసం 3 సంవత్సరాల అనుభవం.

🔷MTS :-ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Women, Children, Disabled & Senior Citizens Department District Welfare Office WDCW Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Women, Children, Disabled & Senior Citizens Department District Welfare Office WDCW Job Recruitment Notification 2023 Apply Process :-

1. అర్హతల ధ్రువ పత్రాలు

2. రేషన్ కార్డు

3. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము.

6. ఇతర ధ్రువ పత్రాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Women, Children, Disabled & Senior Citizens Department District Welfare Office WDCW Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 28.04.2023. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 07.05.2023

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑District Welfare Office WDCW 1st Notification Pdf Click Here  

🛑District Welfare Office WDCW 2nd Notification Pdf Click Here  

🛑District Welfare Office WDCW Application Pdf Click Here   

🛑District Welfare Office WDCW official web page Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page