AP Inter Results 2023 Out | మొబైల్ లో SMS ద్వారా పొందు విధానం 2023

AP Inter Results 2023 Out మొబైల్ లో SMS ద్వారా పొందు విధానం 2023 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2023 ను SMS ద్వారా పొందు విధానం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు ఇంటర్నెట్ లేనటువంటి మాములు మొబైలల్లో కూడా పొందే అవకాశం కలదు మరి వారూ క్రింది విధంగా SMS పంపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బోర్డ్ నేరుగా AP ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థి మొబైల్ నంబర్కు పంపబడుతుంది.

SMS పంపు విధానం: APGEN స్పేస్ హాల్ టికెట్ నెం టైప్ చేసి 56763 అనే నంబర్ కు పంపండి. వెంటనే AP ఇంటర్ ఫలితాలు 2023 అదే నంబర్కు పంపబడుతుంది.

ఏపీ ఇంటర్ ఫలితాలను ఈరోజు ఒక గంట ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఇక్కడ చెప్పిన లింక్స్ లో సరి చూసుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లెమన్ ట్రీ ప్రీమియర్ వద్ద ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. పరీక్షా ఫలితాల వెబ్సైట్స్ https://bieap.apcfss.in/  https://examresults.ap.nic.in/   లో కూడా ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు

Leave a Comment

You cannot copy content of this page