TS Inter Results Short Memo 2026 download Link : TS Inter 2026 Recounting & Re Verification Date & Fee Details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter Results Short Memo 2026 download Link : TS Inter 2026 Recounting & Re Verification Date & Fee Details in Telugu

TS Inter Results Short Memo 2026 download  : తెలంగాణ ఇంటర్ 2026 మొదటి మరియు రెండు సంవత్సర పరీక్షలకు ఫలితాలు విడుదలైన తరువాత షార్ట్ మెమో మరియు రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ కోసం తెలంగాణ బోర్డ్ అధికారికంగా అవకాశం కల్పిస్తున్నారు. రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. మరియు సబ్జెక్టు వారిగా ఎంత ఫీజు చెల్లించాలని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

TS Inter 2026 Recounting & Re Verification : తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 రీకౌంటింగ్ మరియు రి వెరిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20, 2026 మధ్యలో అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

• ఒక్కో సబ్జెక్టుకి రీకౌంటింగ్ ఫీజు : 100/-
• ఒక్కొక్క సబ్జెక్ట్ కి రి వెరిఫికేషన్ ఫీజు : 800/-

TS Inter Advanced Supplementary Exam Schedule : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మే 21 వరకు కొనసాగుతాయి. అలాగే ఇంటర్ ప్రాక్టీస్ పరీక్షలు మే 22 నుంచి ప్రారంభం అవుతాయి. అడ్వాన్స్ సప్లమెంటరీ ఫీజులు సంబంధించి ఆయా కళాశాలలో తెలపడం జరుగుతుంది.

TS Inter 1st year advanced supplementary exam schedule : ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 1వ సంవత్సర పరీక్షలు సమయం: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

మే 13, 2026 – ద్వితీయ భాష
మే 14, 2026 – ఆంగ్లం
మే 15, 2026 – గణితం 1ఏ, వృక్షశాస్త్రం & రాజనీతిశాస్త్రం
మే 16, 2026 – గణితం 2ఏ, జంతుశాస్త్రం & చరిత్ర
మే 18, 2026 – భౌతిక శాస్త్రం & ఆర్థిక శాస్త్రం
మే 19, 2026 – రసాయన శాస్త్రం & కామర్స్
మే 20, 2026 – పబ్లిక్ అడ్వానిస్టేషన్ & గణితం-01 బ్రిడ్జ్ కోర్స్
మే 21, 2026 – మోడర్న్ లాంగ్వేజ్ & జాగ్రఫీ

TS Inter 2nd year advanced supplementary exam schedule : 2వ సంవత్సరం పరీక్షలు సమయం: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు.

మే 13, 2026 – ద్వితీయ భాష
మే 14, 2026 – ఆంగ్లం
మే 15, 2026 – గణితం, 2ఏ, వృక్షశాస్త్రం & రాజనీతిశాస్త్రం
మే 16, 2026 – గణితం 2బి, జంతుశాస్త్రం & చరిత్ర
మే 18, 2026 – భౌతిక శాస్త్రం & ఆర్థిక శాస్త్రం
మే 19, 2026 – రసాయన శాస్త్రం & కామర్స్
మే 20, 2026 – పబ్లిక్ అడ్వానిస్టేషన్, గణితం-2 బ్రిడ్జ్ కోర్స్
మే 21, 2026 – మోడర్న్ లాంగ్వేజ్ & జాగ్రఫీ

గమనిక: పై తేదీలు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా వర్తిస్తాయి. అయితే, వొకేషనల్ కోర్సుల టైమ్-టేబుల్ విడిగా జారీ చేయబడుతుంది.

TS Inter Results 2026 Short Memo: తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలు చెక్ చేసుకోవడానికి మరియు షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికార వెబ్సైట్లో https://tgbienew.cgg.gov.in/విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన 11 గంటలకే కేశవరావు గారు చేతులమీదుగా ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ లింక్ https://tgbienew.cgg.gov.in/ResultMemorandum.do ద్వారా డైరెక్ట్ గా ఫలితాలు మరియు షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 75.61% శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కంటే 4.18% అధికం ఫస్ట్ ఇయర్లో గత సంవత్సరం పోల్చుకుంటే స్వల్ప ఉత్తీర్ణత పెరిగింది. ప్రధాన సంవత్సరంలో 66.9 శాతం మంది పాసయ్యారు ఒకేషనల్ కోర్టు ఫలితాలు కూడా కలుసుకుంటే ప్రధాన మరియు ఇంటర్ వరుసగా 66.2% మరియు 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు.

🛑Official Website Click Here

🛑TS Intermediate Marks Short Memo 2026 Direct link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *