Free Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో ప్రజా ఫిర్యాదులు & పింఛన్ల మంత్రిత్వ శాఖ లో బంపర్ నోటిఫికేసన్ వచ్చేసింది| SSC Selection Post Phase 14 Recruitment 2026 Apply Now
SSC Recruitment 2026 Latest SSC Selection Post Phase XIV Job Notification 2026 Apply Now: నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. SSC ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 3003 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది.. భారత ప్రభుత్వం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు 13.04.2026 నుండి 04.05.2026 లోపు https://ssc.gov.in)లో అప్లై చేయాలి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – II, లేబరటరీ అటెండంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రిల్లింగ్ అసిస్టెంట్ గ్రేడ్ I, లేబరటరీ అసిస్టెంట్గ్రే డ్ I, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, స్టోర్ అటెండంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫీల్డ్ కం లైబ్రరీ అటెండర్, టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. SSC సెలక్షన్ పోస్ట్ Phase XIV ద్వారా 382 డిపార్ట్మెంట్ లో 3003 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మహిళా అభ్యర్థులు మరియు రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలు గల వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM) లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. దరఖాస్తులను SSC(HQ) వెబ్‌సైట్ (https://ssc.gov.in)లో గానీ లేదా mySSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా గానీ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 04.05.2026 (రాత్రి 11 గంటల వరకు) లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

SSC Selection Post Phase XIV Job Notification 2026 apply 3003 Vacancy Overview :
సంస్థ పేరు ::ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో జాబ్స్
పోస్ట్ పేరు :: SSC Selection Post Phase-XIV పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::3003
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-35 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th, Any డిగ్రీ
నెల జీతం :: రూ. ₹35,400/- to ₹1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 13.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 04.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://ssc.gov.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో SSC Selection Post Phase-XIV పోస్టులు ఉన్నాయి.
•స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – II
•లేబరటరీ అటెండంట్
•జూనియర్ ఇంజనీర్
•సైంటిఫిక్ అసిస్టెంట్
•డ్రిల్లింగ్ అసిస్టెంట్ గ్రేడ్ I
•లేబరటరీ అసిస్టెంట్ గ్రేడ్ I
•ల్యాబ్ అసిస్టెంట్
•అకౌంటెంట్
•స్టోర్ అటెండంట్
•లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
•లైబ్రరీ అటెండర్
•ఫీల్డ్ కం లైబ్రరీ అటెండర్
•టెక్నికల్ అసిస్టెంట్
•జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర 382 డిపార్ట్మెంట్ లో 3003 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఐటిఐ ఎన్ని డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది.
»నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు రూ. ₹35,400/- to ₹1,12,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 04.05.2026 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 18 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.

»దరఖాస్తు రుసుము: చెల్లించవలసిన రుసుము రూ. 100/- (వంద రూపాయలు మాత్రమే). ఫీజును ఆన్‌లైన్‌లో BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా, మాస్టర్, మేస్ట్రో కార్డ్ లేదా రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి మాత్రమే చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు మరియు రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలు గల వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM) లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. అభ్యర్థులు 05.05.2026 వరకు (రాత్రి 2300 గంటల వరకు) ఆన్‌లైన్ ఫీజు చెల్లించవచ్చు.
»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు ప్రతి కేటగిరీ పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి మరియు ప్రతి కేటగిరీ పోస్టుకు ఫీజు కూడా చెల్లించాలి. దరఖాస్తులను SSC(HQ) వెబ్‌సైట్ (https://ssc.gov.in)లో గానీ లేదా mySSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా గానీ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. దీనికి సంబంధించిన సవివరమైన సూచనల కోసం, దయచేసి ఈ నోటీసు యొక్క అనుబంధం-IV మరియు అనుబంధం-Vతో పాటు, కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న మొబైల్ యాప్‌కు సంబంధించిన 02.06.2025 నాటి నోటీసును కూడా చూడండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు:: 13.04.2026
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ :: 04.05.2026 (రాత్రి 11 గంటల వరకు).

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Office Website Click Here

