CBSE 10th Class Result 2026 Release Date | How Check CBSE Class X 2026 ResultsAll Details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBSE 10th Class Result 2026 Release Date | How to Check CBSE Class X 2026 Results All Details in Telugu

CBSE 10th Class Result 2026 Release Date : విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నా CBSE 10th క్లాస్ స్పెషల్ -1 ఫలితాలు రేపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు https://www.cbse.gov.in/ లో వెబ్సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం లోపు CBSE బోర్డు ప్రకటన చేస్తున్నట్లు సమాచారం. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఈ ఎగ్జామ్స్ కు దాదాపున 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కు ఇంప్రూవ్మెంట్ కోసం స్పెషల్ టు పరీక్షలు మే 15న జరగనున్నాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

CBSE 10వ తరగతి రిజల్ట్స్ డేట్ ఎప్పుడు?

CBSE టెన్త్ 2026 పరీక్ష యొక్క ఫలితాలు ఏప్రిల్ 14, 2026 ఉదయం 10 గంటలకు విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫలితాల కోసం విద్యార్థులు https://www.cbse.gov.in/, https://results.cbse.nic.in/ లేదా https://results.digilocker.gov.in/ సి బి ఎస్ సి అధికార వెబ్సైట్ నుండి లేదా Digi locker ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల్లో ఏదైనా ప్రళయం ఉన్న రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కోసం కూడా వెంటనే అప్లై చేసుకునే అవకాశం CBSE బోర్డ్ కల్పిస్తుంది.

CBSE 10th Class రిజల్ట్స్ ఎలా తెలుసుకోవడం

1. విద్యార్థులు ముందుగా సీబీఎస్సీ అధికార వెబ్సైట్ ను https://www.cbse.gov.in/, https://results.cbse.nic.in/ ఓపెన్ చేయాలి.

2. వెబ్సైట్ హోం పేజీలో CBSE 10th results 2026 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. తరువాత విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్, స్పెషల్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

4. ఆ తరువాత అభ్యర్థి స్క్రీన్ పైన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఓపెన్ అవుతాయి. పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి.

🛑CBSE Board Official Website Click Here

Digi locker CBSE 10th Class రిజల్ట్స్ ఎలా తెలుసుకోవడం?

1. విద్యార్థులు ముందుగా https://results.digilocker.gov.in/ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.

2. తరువాత హోమ్ పేజీ లోనే Central Board Of Secondary Education – Class X 2026 Results అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

3. కొత్త విండో ఓపెన్ అవుతుంది, విద్యార్థి హాల్ టికెట్ మరియు డేట్ అఫ్ బర్త్.. అడిగినటువంటి డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి.

4. Class X 2026 Results విద్యార్థి ఫలితాలు మీ ముందుకి వస్తాయి.

🛑Digilocker Official Website Click Here

ముఖ్య గమనిక : ఇలాంటి మరిన్ని సమాచారం కోసం వెబ్సైట్ తరచూ సంప్రదిస్తూ ఉండండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *