Indian Postal GDS 2nd Merit List 2026 Release Check State Wise GDS 2nd Merit List All Details In Telugu
Indian Postal GDS 2nd Merit List 2026 Release Check State Wise GDS 2nd Merit List All Details In Telugu : భారత తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ (GDS) 2nd మెరిట్ జాబితాను https://indiapost.gov.in/gdsonlineengagement అధికారిక వెబ్సైట్లో 10 ఏప్రిల్ 2026 విడుదల చేశారు. 2nd మెరిట్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ 1060 ఉద్యోగాలు కాను 555 మంది మరియు తెలంగాణ లో 608 ఉద్యోగాలు కాను 214 విద్యార్థులు GDS 2nd మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎలా అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం…
భారత ప్రభుత్వం కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పోస్ట్ విభాగం లో జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026 – తెలంగాణ & తెలంగాణ సర్కిల్ – జాబితా 2 షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తాము ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో 27 ఏప్రిల్ 2026 లోపు తమ పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో హాజరు కావాలి.

ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
•ముందుగా అభ్యర్థులు https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
•తర్వాత హోమ్ పేజీలు లెఫ్ట్ సైడ్ కింద Shortlisted Candidates: Schedule-1, January-2026 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
•అందులో మీరు అప్లై చేసిన సర్కిల్ లేదా స్టేట్ పైన క్లిక్ చేయండి.
•క్లిక్ చేసిన వెంటనే.. రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో మీరు సెకండ్ ఆప్షన్ Supplimentary List – II
ఎంచుకోండి.
•అప్పుడు డైరెక్ట్ గా PDF ఓపెన్ అవుతుంది అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసి మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ ఉద్యోగులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్ వివరాలు
•GDS అప్లికేషన్ ఫ్రొమ్
•పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి మార్క్స్ మెమో.
•కొత్త గా తీసుకున్న 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
•SC, ST & OBC అభ్యర్థులు అయితే కుల ధ్రువీకరణ పత్రం
•ఆధార్ కార్డు & ఓటర్ ఐడి
•PWD అయితే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
•మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి
జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026- ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా 2 లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్/ఈమెయిల్ చిరునామాకు SMS/ఈమెయిల్ పంపబడుతుంది. GDS లో 2nd మెరిట్ లిస్టులో ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ ఆఫీస్ లో 27 ఏప్రిల్ 2026 లోపు తమ పత్రాలను ధృవీకరించుకోవాలి. విద్యార్థులు అన్ని సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.

🛑 Andhra Pradesh GDS 2nd Merit List Direct Pdf
🛑 Telangana GDS 2nd Merit List Release Pdf
🛑India Post Official Website Click Here

🔥టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతతో భారీగా 577 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : నిరుద్యోగుల కోసం.. నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) లో 577 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలు ఉన్నాయి. పోస్ట్ ను అనుసరించి టెన్త్, హెవీ మోటార్ వెహికల్/ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్, ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తుకు మే 1, 2026 లోపు https://www.nclcil.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

