TS Inter Results 2026 Release Date : ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే?
TS Inter Results 2026 Release Date : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈనెల 12వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు తేదీలలో ఎప్పుడైనా ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా తెలియజేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తమిళనాడు రాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన ఈ సంవత్సరం 11 లేదా 13 ఎప్పుడొస్తే అప్పుడే ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారిక పేర్కొన్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగించారు. సమాధానాల పత్రాల మూల్యంకరణ గత నెల ఆఖరులో పూర్తయ్యాయి. విద్యార్థులు అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణతలై ఒక్క సబ్జెక్టులో ఒక్కటి రెండు మార్కుల తేడాలతో ఫెయిల్ అయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ఈసారి మళ్లీ మూల్యాంకరణ చేయాలని అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణలో 2026 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మరియు సెకండ్ ఇయర్ 5,07,949 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 11న విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వివిధ పత్రికల వివిధ రకాలుగా ఆర్టికల్ రాస్తున్నారు. అధికారికంగా ఫైనల్ ఎప్పుడు అనేది ఇంకా విడుదల చేయలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈనెల 11 నుంచి 13వ తేదీలలో రిలీజ్ చేసేందుకు అధికారులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం 9,97,075 విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. ఈ సంవత్సరం ఒక్క సబ్జెక్టు మాత్రమే లక్ష మంది ఫెయిల్ అయినట్టు సమాచారం. అందులో ఎటువంటి పొరపాట్లు తావు లేకుండా వారి ఆన్సర్ షీట్లు మరొకసారి పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలన అయిన వెంటనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అధికారికంగా https://tgbie.in/index.html విడుదల చేయడం జరుగుతుంది.

🛑TS Intermediate Results Direct Link
కేవలం టెన్త్, ITI అర్హతతో భారీగా CISF లో 9,175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : CISFలో 9,175 కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 504, తెలంగాణలో 356 పోస్టులున్నాయి. కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మాన్, పయనీర్) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ మార్చి 20, 2026 నుంచి మే 19, 2026 వరకు దరఖాస్తు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగులకు పోస్టులు అనుసరించి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 సంవత్సరాలు ఉండాలి. మరిన్ని వివరాల కోసం https://www.rect.crpf.gov.in వెబ్సైట్ ను సందర్శించండి.

