Supervisor Jobs : కేవలం 10th, ITI డిప్లమా & Any డిగ్రీ అర్హతతో నోట్లు ముద్రించే సంస్థ మరో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | Currency Note Press Recruitment 2026 Apply Now
Currency Note Press Recruitment 2026 Notification OUT for 534 Junior Technician, Supervisor Job Vacancy 2026 Apply Now: నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. కేవలం టెన్త్ ఐటిఐ డిప్లమా ఎన్ని డిగ్రీలు చేసిన అభ్యర్థుల అందరికి కూడా.. కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ ప్రివైడింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండీడ్ (SPMCIL) లో 534 వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ తదితర ఉద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో 11-17 ఏప్రిల్ 2026 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం 20 ఏప్రిల్ 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ https://cnpnashik.spmcil.com/en/ యొక్క చివరి తేదీ 19 మే 2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ ప్రివైడింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండీడ్ (SPMCIL) లో 534 వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు మొత్తం 534 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్లు టెన్త్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ & BE/B.Tech/B.Sc/B.Sc (ఇంజనీరింగ్ కోర్సు-4 సంవత్సరాలు) చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఉద్యోగులకు సెలెక్ట్ అయితే మధ్యలో రూ.29,740-1,03,000/- నెల జీతం ఇస్తారు. దరఖాస్తుదారులు కంపెనీ వెబ్సైట్ https://cnpnashik.spmcil.com/ ను సందర్శించి, ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ఉన్న లింక్‌ను తెరవాలి. “APPLY ONLINE” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగా, ఒక కొత్త స్క్రీన్ తెరుచుకుంటుంది. దరఖాస్తుదారులు 20.04.2026 నుండి 19.05.2026 వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Currency Note Press Junior Technician, Supervisor Notification 2026 apply 534 Vacancy Overview :
సంస్థ పేరు ::కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ ప్రివైడింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండీడ్ (SPMCIL) లోజాబ్స్
పోస్ట్ పేరు :: వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::534
రిక్రూట్మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-30 సం||రాలు
విద్య అర్హత :: 10th, & Any డిగ్రీ పాస్
నెల జీతం :: రూ.29,740-1,03,000/-
దరఖాస్తు ప్రారంభం :: 20.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 19.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://cnpnashik.spmcil.com/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•వెల్ఫేర్ ఆఫీసర్ :: మహారాష్ట్ర సంక్షేమ అధికారులు (విధులు, అర్హతలు మరియు సేవా నిబంధనలు) నియమావళి, 1966 (అనుబంధం-1గా జతచేయబడింది) ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం ద్వారా గుర్తింపు పొందిన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు. మరాఠీ భాషపై తగినంత పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఏదైనా పరిశ్రమ/ఫ్యాక్టరీలో హెచ్ఆర్ లేదా సంక్షేమ విభాగంలో వెల్ఫేర్ ఆఫీసర్/పర్సనల్ ఆఫీసర్/హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా అర్హత పొందిన తర్వాత కనీసం 2 సంవత్సరాల అనుభవం
•సూపర్వైజర్ :: ప్రభుత్వ బోర్డు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/AICTE గుర్తింపు పొందిన సంస్థ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/AICTE గుర్తింపు పొందిన సంస్థ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యార్హత అనగా BE/B.Tech/B.Sc/B.Sc (ఇంజనీరింగ్ కోర్సు-4 సంవత్సరాలు).
•సెక్రటేరియల్ అసిస్టెంట్ :: గ్రాడ్యుయేట్ అర్హత, కనీసం 55% మార్కులు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ 80 wpm మరియు టైపింగ్ 40 wpm.
•జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ :: ఏదైనా విభాగంలో పట్టభద్రత మరియు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్‌పై టైపింగ్ వేగం: ఇంగ్లీషులో నిమిషానికి 40 పదాలు/హిందీలో నిమిషానికి 30 పదాలు.
•జూనియర్ టెక్నీషియన్ :: పోస్టును అనుసరించి ట్రేడ్లలో NCVT/SCVT చే గుర్తింపు పొందిన పూర్తికాల ITI సర్టిఫికేట్.
»నెల జీతం :
•సంక్షేమ అధికారి & భద్రతా అధికారి :: రూ.29,740-1,03,000/-
•సూపర్వైజర్ : రూ.27,600-95,910/-
•సెక్రటేరియల్ అసిస్టెంట్ :: రూ.23,910-88,570/-
•జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ :: రూ.21,540-77,160/-
•జూనియర్ టెక్నీషియన్ :: రూ. 18,780-67,300/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి: 18-30సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము: అన్రిజర్వ్డ్ (జనరల్)/ EWS మరియు OBC-NCL కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము/ సమాచార రుసుముగా రూ. 600/- (వర్తించే పన్నులు మినహాయించి) చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/శారీరకంగా వికలాంగులు-PwBD వర్గానికి చెందిన అభ్యర్థులు మరియు మాజీ సైనికులు దరఖాస్తు రుసుము/ సమాచార రుసుముగా రూ. 200/- (వర్తించే పన్నులు మినహాయించి) చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»దరఖాస్తు విధానం : అర్హత, రిజర్వేషన్, గరిష్ట వయోపరిమితిలో సడలింపు, పరీక్షతో సహా నియామక ప్రకటన మరియు ఆన్లైన్ దరఖాస్తు విధానం యొక్క పూర్తి వివరాల కోసం ఫీజు, ఎంపిక ప్రక్రియ మొదలైన వివరాల కోసం 20.04.2026 నుండి మా వెబ్సైట్ http://cnpnashik.spmcil.com ను సందర్శించండి. అభ్యర్థులు ఏవైనా దిద్దుబాట్లు, మార్పులు, పరీక్ష తేదీ మరియు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం కోసం మా వెబ్సైట్ https://cnpnashik.spmcil.com/en/ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలని సూచించడమైనది.
ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ ప్రారంభ తేదీ: 20-04-2026.
•ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ యొక్క చివరి తేదీ: 19-05-2026.

🛑Short Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

