Agriculture Jobs : కేవలం 10th అర్హతతో వ్యవసాయ శాఖలో సహాయక ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR KVK Assistant, Driver & Skilled Supporting Staff Recruitment 2026 Apply Now
ICAR KVK Recruitment 2026 Latest Assistant, Driver & Skilled Supporting Staff Job Notification 2026 Apply Now: ICAR-కృషి విజ్ఞాన్ కేంద్రం, బాపూజీ పరిధిలోని క్రింది అసిస్టెంట్, డ్రైవర్ & స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 04 ఏప్రిల్ 2026.
భారత ప్రభుత్వం, ICAR-కృషి విజ్ఞాన్ కేంద్రం లో వ్యవసాయ శాస్త్ర కేంద్రం లో అసిస్టెంట్, డ్రైవర్ & స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. గరిష్ట వయోపరిమితి: 20-30 సంవత్సరాల. ఈ జాబ్స్ కీ మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటిఐ ఉత్తీర్ణత లేదా any డిగ్రీ అర్హతతో బంపర్ ఉద్యోగాలు. అభ్యర్థులు అర్హత, అనుభవ వివరాలు మరియు దరఖాస్తు విధానం కోసం మా వెబ్‌సైట్ (www.kvkidukki.org)ను చూడాలి. అప్లై ఆఫరింగ్ లో చేసుకోవాలి.

ICAR KVKAssistant, Driver & Skilled Supporting Staff Notification 2026 apply 03 Vacancy Overview :
సంస్థ పేరు ::ICAR-కృషి విజ్ఞాన్ కేంద్రం లో జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్, డ్రైవర్ & స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::03
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంటాక్ట్ బేసిక్ జాబ్స్
వయోపరిమితి :: 18-30 సం||రాలు
విద్య అర్హత :: 10th, ITI, Any డిగ్రీ పాస్
నెల జీతం :: రూ.18,000/- నుండి 1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 04.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 03.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://kvkidukki.org/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్, డ్రైవర్ & స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ.
•డ్రైవర్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత అర్హత. నిర్దేశిత ప్రభుత్వ అధికార సంస్థ నుండి చెల్లుబాటు అయ్యే మరియు తగిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం (అభ్యర్థి తగిన కమిటీ నిర్వహించే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది). కావాల్సినవి: ఐటిఐ నుండి సంబంధిత రంగంలో ఒక సంవత్సరం ట్రేడ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు పొందిన సంస్థలో డ్రైవింగ్ అనుభవం లేదా మోటార్ మెకానిక్ పని అనుభవం.
•స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ :: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటిఐ ఉత్తీర్ణత.
»నెల జీతం : అసిస్టెంట్ పోస్టుకు ₹35,400 – ₹1,12,400/-, డ్రైవర్ పోస్టుకు ₹21,700 to ₹69,100/- & స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ కు ₹18,000 – ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: అసిస్టెంట్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి: 20-30 సంవత్సరాలు మరియు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. డ్రైవర్ పోస్టుకు వయోపరిమితి: 18-27 సంవత్సరాలు మరియు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నైపుణ్యం గల సహాయక సిబ్బంది పోస్టుకు వయోపరిమితి: దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 18-25 సంవత్సరాలు నిండి, 25 సంవత్సరాలకు మించకూడదు. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
»దరఖాస్తు రుసుము: దరఖాస్తు ఫారంతో పాటు, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) మొత్తాన్ని, ‘చైర్‌పర్సన్, బాపూజీ సేవక్ సమాజ్’ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజకుమారిలో చెల్లించే విధంగా జాతీయ బ్యాంకు నుండి జారీ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను జతచేయాలి. ఎస్సీ/ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండా మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూకు ద్వారా సెలక్షన్ చేస్తారు.
»దరఖాస్తు విధానం : అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే, వేర్వేరు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత ఫార్మాట్‌లో సరిగా సంతకం చేసిన దరఖాస్తుతో పాటు, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువుతో సహా స్వీయ-ధృవీకరించిన సర్టిఫికేట్ల కాపీ మరియు దరఖాస్తులో అతికించిన స్వీయ-ధృవీకరించిన ఫోటోను జతచేసి, “ది చైర్‌పర్సన్, ఐసిఎఆర్-కృషి విజ్ఞాన్ కేంద్ర, బిఎస్ఎస్. పెతోట్టి పి.ఓ., సంతన్‌పారా, ఇడుక్కి జిల్లా-685619, కేరళ” చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.
మాత్రమే. కవరుపై “Application for the post of” అని వ్రాయాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-04-2026.
• అప్లికేషన్ చివరి తేదీ : 03-05-2026.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

