Govt Jobs : 10th అర్హతతో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Chennai Customs Group C Recruitment 2026 Apply Now
Chennai Customs Group C Recruitment 2026 Latest Tradesman, Seaman & Greaser Notification 2026 Apply Now : నిరుద్యోగుల కోసం మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చేస్తుంది.. కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వం పెర్మనెంట్ ఉద్యోగం పొందండి..కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలోని కస్టమ్స్ మెరైన్ వింగ్‌లో గ్రూప్ “సి” (నాన్-గెజిటెడ్/నాన్ మినిస్టీరియల్) కేడర్‌లోని పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు ప్రారంభం తేదీ 04 ఏప్రిల్ 2026 నుంచి దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 30.04.2026 అవుతుంది.

కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలోని కస్టమ్స్ మెరైన్ వింగ్‌లో గ్రూప్ “సి” లో Tradesman, Seaman & Greaser ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి పాసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. నెల జీతం రూ.19,900-63,200/- మధ్యలో ఇస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై ఆఫ్ లైన్ లో చేసుకోవాలి. రాత పరీక్ష/శారీరక సామర్థ్య పరీక్ష (PET) & (ఈత)/పత్రాల ధృవీకరణ కోసం ప్రయాణ భత్యం చెల్లించబడదు. అప్లై చేయడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2026 లోపు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో 4-10 ఏప్రిల్ 2026 తేదీలలో 14 నెంబర్ లో ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు ఇచ్చారు.
Chennai Customs Group C Tradesman, Seaman & Greaser Notification 2026 apply 10 Vacancy Overview :
సంస్థ పేరు :: కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలోని కస్టమ్స్ మెరైన్ వింగ్‌లో గ్రూప్ “సి” లో జాబ్స్
పోస్ట్ పేరు :: Tradesman, Seaman & Greaser పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::10
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ జాబ్స్
వయోపరిమితి :: 18-25 సం||రాలు
విద్య అర్హత :: 10th పాస్
నెల జీతం :: రూ.19,900-63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 04.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 30.04.2026
అప్లికేషన్ మోడ్ :: www.employmentnews.gov.in
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో Tradesman, Seaman & Greaser ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 10 భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•Tradesman :: మెకానిక్, ఛానల్ ఫ్లవర్ టర్నర్, వెల్డర్/ఎలక్ట్రీషియన్‌లో ఐటీ సర్టిఫికేట్లు వడ్రంగి పరికరాలు. X తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైనది. ఇంజనీరింగ్/ఆటోమొబైల్/షిప్ రిపేర్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం కోరదగినది.
•Seaman :: X తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైనది. BEU గోయింగ్ మెకనైజ్డ్ వెట్రజ్వీలో మూడు సంవత్సరాల అనుభవం, అందులో హెక్వేమాన్ మరియు సీమాన్‌షిప్ విక్‌లో రెండు సంవత్సరాల అనుభవం ఉండటం మంచిది.
•Greaser :: Xవ తరగతి ఉత్తీర్ణత లేదా సముద్రంలో ప్రయాణించే యంత్రయుత నౌక మరియు సహాయక యంత్రాల నిర్వహణలో మూడు సంవత్సరాల అనుభవం ఉండటం మంచిది. మెరీనా మర్కంటైల్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన “చేపల వేట నౌక ఇంజన్ డ్రైవర్”గా సామర్థ్య ధృవీకరణ పత్రం.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో Tradesman పోస్టుకు రూ.19,900-63,200/- Seaman & Greaser పోస్టులు రూ.18,000-56,900/- మధ్య నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 30 ఏప్రిల్ 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలు లేదా అవసరాలకు అనుగుణంగా 25 సంవత్సరాలలోపు 18 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల వర్గానికి చెందినవారు/మాజీ సైనికులు/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరికీ రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష/శారీరక సామర్థ్య పరీక్ష (PET) & (ఈత)/పత్రాల ధృవీకరణ కోసం ప్రయాణ భత్యం చెల్లించబడదు.
»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో Ontinary post లేదా Speed post
THE ADDITIONAL COMMISSIONER OF CUSTOMS (ESTABLISHMENT) OFFICE OF THE COMMISSIONER OF CUSTOMS (GENERAL) 2ND FLOOR, KRISHNA BLOCK, RAJAJI SALAL CHENNAI-600001
EMAIL ID-cuschn-eetti@gov.in.
ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తు స్వీకరించిన ప్రారంభ తేదీ :: 04.04.2026
•దరఖాస్తు స్వీకరించిన చివరి తేదీ :: 30.04.2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

