E Cycle Offer : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కేవలం రూ. 5000 చెల్లిస్తే..ఈ సైకిల్ మీ సొంతం.. ఇలా అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

E Cycle Offer : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కేవలం రూ. 5000 చెల్లిస్తే..ఈ సైకిల్ మీ సొంతం.. ఇలా అప్లై చేసుకోండి

Andhra Pradesh e Cycle Subsidy Scheme 2026 Eligibility How To Apply Documents : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర పథకం కింద కేవలం సబ్సిడీ కింద రాష్ట్రవ్యాప్తంగా కేవలం 5000 డౌన్ పేమెంట్ తో ఈ సైకిల్ అందిస్తుంది. ఈ సైకిల్ 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఉద్యోగస్తులు, డోగ్రా మహిళలు & చిన్న వ్యాపారుస్తులు అందరికి కూడా అర్హులే. ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర పథకం కింద ఈ సైకిల్ కు 11,000/- వేల వరకు భారీ రాయితీ ప్రకటించారు. ఈ సైకిల్ ధర 35000 మార్కెట్ లో ధర ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 వేల రూపాయలకు అందజేస్తుంది. ఈ పథకం కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పెట్రోల్ ఖర్చు తగ్గించడం  పర్యావరణ సంరక్షణ, యువతకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు.

ఈ సైకిల్ కు ఒక్కసారి బ్యాక్టరీ చార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గంటకు వేగం 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోతే సాధారణంగా సైకిల్ తొక్కు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుత కాలంలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంది. డైలీ పోవడానికి రావడానికి ఉద్యోగులస్తులు చిన్న కారు వ్యాపారస్తులు ఈ సైకిల్ లు తీసుకుంటే ఒకసారి ఇంట్లో మూడు గంటల ఛార్జ్ చేస్తే, డిజిటల్ చార్జ్ డిజిటల్ మీటరు దూరం అనే సులువుగా తెలుసుకోవచ్చు. ఖర్చు తక్కువ ఆదాయం బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర పథకం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో లక్షల మంది ప్రయోజనం పొందవచ్చు. చిత్తూరు కుప్పం అనంతపురం జిల్లాలో ఇప్పటికీ వేలాది మంది పంపిణీ చేయడం జరిగింది. ఏపీకి అభ్యర్థులు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అయ్యే ప్రయాణ ఖర్చు ఆదాయం మరియు ఆరోగ్యం మెరుగుపరుచుకునే చక్కటి అవకాశం రావడం జరిగింది.

స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర పథకం ఈ సైకిల్ ఎవరు అర్హులు?

ప్రైవేటు & ప్రభుత్వ ఉద్యోగస్తులు
ఆంధ్రప్రదేశ్ లో డోగ్రా మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
• గ్రామీణ యువకులకు & చిన్న వ్యాపారస్తులకు
• తక్కువ ఆదయ వర్గాల వారికి రోజువారి ప్రయాణించే కార్మికులకు

ఈ సైకిల్ ఎలా అప్లై చేసుకోవాలి

మీ గ్రామ వార్డు సచివాలయం లేదా జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ (DRDA) కార్యాలయంలో సంప్రదించండి. లేదా చిత్తూరు కుప్పం వంటి ప్రాంతాలలో ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) అధికారులను కలవచ్చు. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన పత్రాలు జమ చేస్తే, 5వేల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ సైకిల్ ని పొందవచ్చు. లేదా పూర్తి అమౌంట్ చెల్లించవచ్చు లేదా ఈఎంఐ లో 24 నెలల చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. వెరిఫికేషన్ అయిన తర్వాత 60 రోజుల తర్వాత ఈ సైకిల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.

అవసరమైన పత్రాల వివరాలు

నివాస ధ్రువైన పత్రం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, సబ్సిడీ నేరుగా డీలర్ ఖాతాలో జమవుతుంది మిగిలిన మొత్తం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు లేదా ఇతర బ్యాంకుల ద్వారా సులువుగా ఈఎంఐ చెల్లించి, ఈ సైకిల్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు స్థానిక సచివాలయం లేదాDRDA సంప్రదించగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *