AP, TS Inter Results Date 2026 | Inter Results 2026 Latest News

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP, TS Inter Results Date 2026 | Inter Results 2026 Latest News

AP, TS Inter Results 2026 Latest News : ఆంధ్రప్రదేశ్మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల కానున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 8,10,12వ తేదీన ఏదో ఒక రోజున విడుదల చేసేందుకు అధికారికంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏప్రిల్ 21వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడి చేసేందుకు ఇంటర్ బోర్డు భావిస్తున్నారు. ఆయా తేదీల్లో ఫలితాలు వెల్లడి చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరుతున్నారు. తెలంగాణలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ లో మూల్యాంకనం ఏప్రిల్ 10 నుంచి 14 మధ్యలో పూర్తి చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఖరారస్తు చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంపులలో మూల్యంకరణ ముగియడంతో ఫలితాలు కోడీకరణ పనుల్లో అధికారులు నిమగ్మమై ఉన్నారు. అయితే 2026 సంవత్సరం సమాధాన పత్రాలు రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. సింగల్ సబ్జెక్టు ఫైనలై వారితో పాటు ఒకే సబ్జెక్టులో కొన్ని జవాబు పత్రాలు రాండంగా వెరిఫికేషన్ చేస్తున్నారు.

తెలంగాణలో సిజిజీలు ట్రైల్స్ నిర్వహించి అంతా సభ్యంగా ఉన్నట్లయితే ఫలితాలు విడుదల చేస్తారు. వాస్తవానికి ఏప్రిల్ ఆరో తేదీన తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు బడ్జెట్ సమావేశాలు ఇతర కారణాలుగా రెండో వారంలో విడుదల వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఫలితాలు ఏప్రిల్ 21న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడి చేస్తున్నారు.

ఈ సంవత్సరంలో వెబ్సైట్ లోనే కాకుండా వాట్స్అప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 9552300009 అనే నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి. అలాగే తెలంగాణలో 8096958096 అని నెంబర్ ద్వారా మీరు ఇంటర్మీడియట్ ఫలితాలు తెలుసుకోవచ్చు. తెలంగాణలో tgbie.cgg.gov.in మరియు ఆంధ్రాలో bie.ap.gov.in దొర ఫలితాలు ఈజీగా తెలుసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *