AP SSC 10th Results Date 2026 : AP వాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
AP 10th Results 2026 : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నాలుగో వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టడం జరిగింది. ఏప్రిల్ 2 తో పరీక్షలు ముగిస్తున్నాయి. జవాబు పత్రాల మూల్యంకరణ 6 నుంచి 15 తేదీ వరకు జరగనున్నాయి. ఆ తరువాత ఓఎంఆర్ స్క్రీనింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్ లో తేడాలు ఉన్నట్లయితే వెరిఫికేషన్ జిల్లా సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల రాండం చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేయడం. అది పూర్తయిన వెంటనే 30 లోపల రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 6.40 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ రెండో తేదీన ఇంగ్లీష్ పరిషత్ ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ పూర్తిగా 2026లో ముగిస్తున్నాయి. అనంతరం విద్యాశాఖ జవాబు పత్రాల మూల్యంకరణ ప్రక్రియ ప్రభుత్వం కొనసాగిస్తున్నారు. 2026న 26 కేంద్రాలలో ఏప్రిల్ 6 తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 10 రోజులపాటు మూల్యాంకరణ ప్రక్రియ కొనసాగుతుంది.
ఏప్రిల్ 6 నుంచి మూల్యంకరుణ ప్రారంభం కానున్నది. ఇందులో ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ కోసం రోజుకు 40 పేపర్లు ఉదయం 20 పీపుల్ & మధ్యాహ్నం 20 పేపర్లు మాత్రమే జవాబు మూల్యంకరణ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్క్స్ లెక్కేయడంలో పొరపాట్లు జరగకుండా ఉండడానికి ప్రత్యేకంగా టాప్ నీ ప్రవేశపెట్టారు. మార్క్స్ను మనుబల్గా నమోదు చేయడంతో పాటు వెంటనే ట్యాబ్లు కూడా అప్లోడ్ చేయవలసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నారు.
పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే
2025 సంవత్సరంలో ఏప్రిల్ 23న విడుదలైన సంగతి తెలిసినదే. ఈ సంవత్సరం కూడా అదే వేగంగా పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు మార్కులు నమోదు ప్రక్రియ ముగిస్తుంది. మరొక వారం టైం తీసుకున్నప్పటికీ సుమారుగా ఏప్రిల్ 23వ తేదీ లోపు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి భావిస్తున్నారు.

మూల్యంకరణ ఎటువంటి పొరపాట్లు దొల్లకుండా కఠినడ చర్యలు తీసుకున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసు రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 విద్యార్థులు పరీక్షలో హాజరయ్యారు. ఇందులో 3,28,652 మంది విద్యార్థులు బాలురు, 3,12,264 మంది విద్యార్థులు బాలికలు) ఈ రాత పరీక్షలో హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలు పరీక్షలు నిర్వహించారు.

