Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో భారీగా అంగన్వాడి నోటిఫికేషన్ వచ్చేసింది
Anganwadi AWW, AWH Job Recruitment 2026 Apply Now : మహిళా అభ్యర్థులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 171 అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయున.
మహిళలకు అంగన్వాడిలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ జిల్లా కడప జిల్లాలో వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో 30 అంగన్వాడి టీచర్ (AWW) & 141 అంగన్వాడి సహాయాకురాలు (AWH) పోస్టుల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

అంగన్వాడీ హెల్పర్ 141, అంగన్వాడి వర్కర్ 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అంగన్వాడి నియామకం కోసం 17 రోజులు లోపు అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. అంటే ఏప్రిల్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన దరఖాస్తు సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆఫ్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించుకోవాలి.
Anganwadi AWW, AWH Job Recruitment Job Notification 2026 apply 171 Vacancy Overview :
సంస్థ పేరు :: జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాదికారితా అధికారి వారి కార్యాలయములో జాబ్స్
పోస్ట్ పేరు :: అంగన్వాడి (AWW) & అంగన్వాడి సహాయాకురాలు (AWH) పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 171
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ జాబ్స్
వయోపరిమితి :: 21-35 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.₹7,000-₹11,500/-
దరఖాస్తు ప్రారంభం :: 28.03.2026
దరఖాస్తుచివరి తేదీ :: 13.04.2026
అప్లికేషన్ మోడ్ :: https://kadapa.ap.gov.in/notice_category/recruitment/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో 30 అంగన్వాడి కార్యకర్త (AWW) & 141 అంగన్వాడి సహాయాకురాలు (AWH) ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 171 భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత :: అంగన్వాడీ టీచర్ అంగన్వాడి సాయక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణతై ఉండాలి. అభ్యర్థులు వివాహితులై స్థానికంగా నివసించేవారు అప్లై చేసుకోవాలి. 01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును. అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడీ కార్యకర్త (Main & Mini) గౌరవ వేతం రూ.11,500/- అంగన్వాడీ హెల్పర్లు గౌరవ వేతనం రూ.7,000/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
»దరఖాస్తు రుసుము: లేదు.
»ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్, వయసు & రోస్టర్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»దరఖాస్తు విధానం : దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు 13/04 /2026 సాయంత్రము 5:00 గంటల లోపు సమర్పించి తగు రశీదు పొందవలయును. ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://kadapa.ap.gov.in/ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్దరఖాస్తు ప్రారంభ తేదీ :: 28.03.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.04.2026
•ఇంటర్వ్యూ నిర్వహణ తేది: 23/04/2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

