AP Inter Results 2026 Release Date : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల.. రిలీజ్ డేట్ ఇదే!
AP Inter Results 2026 Release Date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సర పరీక్షలు మార్చి 25వ తేదీన ముగించిన సంగతి తెలిసినదే. మొదటి మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ మూల్యాంకనం ఏప్రిల్ 10 నుంచి 14 మధ్యలో జరగడానికి ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మేలో ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు కూడా ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1st & 2nd ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 25వ తేదీన ముగించడం జరిగింది. ఈ సంవత్సరం ఇంటర్ 1st & 2nd ఇయర్ పరీక్షలు 10,37,912 మంది విద్యార్థులు ఈ, 2026 సంవత్సరం పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకారం ఇప్పటికే ఎగ్జామినేషన్ వెలివేషన్ కూడా మొదలయింది. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య మూల్యాంకనం పూర్తి చేసి ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మూల్యాంకనం పూర్తయ్య తిరిగి పరిశీలించి మార్కుల స్పష్టంగా మూల్యాంకన సిబ్బందికి సూచించింది. మూల్యంకరణలు పొరపాట్లు వస్తే భారీగా జరిమానా ఉంటుందని హెచ్చరిస్తుంది. పేపర్ మూల్యాంకనం చేసిన వారికి 3000 నుంచి 7500 వరకు పరిశీలించిన వారికి 2000 నుంచి 3700 వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం మార్కులు తప్పు వస్తే మూల్యాంకనం నుంచి చేస్తామని స్పష్టం చేశారు. మూల్యాంకనం ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫలితాలు ఏప్రిల్ 21 లోపల ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడి చేయాలని భావిస్తున్నారు. ఈ సంవత్సరం మూల్యాంకనం ఏప్రిల్ 10 నుంచి 14 మధ్యలో పూర్తి చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కరకస్తు చేస్తున్నారు. మేలో ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత అధికార వెబ్సైట్లు https://bie.ap.gov.in/ లేదా ఏపీ వాట్సాప్ మిత్ర 919552300009 ద్వారా నేరుగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. మూల్యాంకనం పూర్తి అయిన వెంటనే ఫలితాలు విడుదల చేసేందుకు కరవస్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 21 లోపల ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ పోర్టు భావిస్తున్నారు.


