కరెన్సీ ముద్ర కేంద్రంలో IGM ఉద్యోగుల భర్తీ.. 10th, ITI, డిప్లమా ఏదైనా డిగ్రీ అర్హతతో నెల జీతం 50,000/- వెంటనే దరఖాస్తు చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కరెన్సీ ముద్ర కేంద్రంలో IGM ఉద్యోగుల భర్తీ.. 10th, ITI, డిప్లమా ఏదైనా డిగ్రీ అర్హతతో నెల జీతం 50,000/- వెంటనే దరఖాస్తు చేసుకోండి

10th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ.. రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థుల అర్హులే వెంటనే అప్లై చేసుకోండి.

భారత ప్రభుత్వ మింట్‌లలో (IGMలు) క్రింద పేర్కొన్న పోస్టుల ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

IGM SPMCIL Supervisor, Junior Office Assistant, Junior Technician Recruitment 2026 Telugu Apply Online Now

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో (IGM)  లో సూపర్వైజర్ జూనియర్ టెక్నీషియన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ తదితర పోస్టులు తో 94 ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వ భారత ప్రభుత్వం మింట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

భారత ప్రభుత్వం మింట్ (IGM) రిక్రూమెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు ముంబై, కలకత్తా, హైదరాబాద్ & నవిడా వంటి వివిధ భారత మింట్ యూనిటీ కేంద్రాల్లో 94 ఖాళీలు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం టెన్త్ క్లాస్ ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ, & బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ సప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగులకు రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. పోస్టులను అనుసరించి రూ.₹18,780/- నుంచి రూ.₹95,910/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఆసక్తికరమైన అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఈనెల 28 మార్చ్ 2026 నుండి 27 ఏప్రిల్ 2026 వరకు అధికార వెబ్సైట్ ద్వారా https://igmnoida.spmcil.com/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ వివరాలు

భారత ప్రభుత్వం మెంట్ అనే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మెయింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ద్వారా సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ జూనియర్ బిలియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ & టెక్నీషియన్ తదితర ఉద్యోగాలతో 94 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.

సూపర్‌వైజర్ (ASSAY) :: 02
సూపర్‌వైజర్ (టి.ఓ.-మెక్.) :: 03
పర్యవేక్షకుడు (టి.ఓ.-ఎలక్.) :: 02
పర్యవేక్షకుడు (టి.ఓ.-మెటలర్జీ) :: 01
చెక్కేవాడు (శిల్పం/లోహపు పనులు) :: 01
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ :: 13
జూనియర్ బులియన్ అసిస్టెంట్ :: 05
జూనియర్ హిందీ టైపిస్ట్ :: 01
ప్రయోగశాల సహాయకుడు :: 01
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) :: 47
జూనియర్ టెక్నీషియన్ (అటెండెంట్ ఆపరేటర్-కెమికల్ ప్లాంట్) :: 03
జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) :: 09
జూనియర్ టెక్నీషియన్ (వడ్రంగి) :: 01
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) :: 02
జూనియర్ టెక్నీషియన్ (గోల్డ్స్మిత్) :: 01
జూనియర్ టెక్నీషియన్ (మెల్టర్) :: 02 తదితర ఉద్యోగులతో మొత్తం 94 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు : భారత ప్రభుత్వం మెంట్ రిక్రూమెంట్ ద్వారా వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

•జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగులకు సంబంధించి 10thతో పాటు ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
• సూపర్వైజర్ ఉద్యోగుల కోసం డిప్లమా లేదా ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి  : ఏ ఉద్యోగాలకి పోస్టును అనుసరించి 18 సంవత్సరాల నుంచి 25 నుంచి 30 మధ్యలో వయసు కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ (IGM) ద్వారా ఆన్లైన్ రాత పరీక్ష నైపుణ్య పరీక్ష సాంకేతిక మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీచేస్తారు.

దరఖాస్తు ఫీజు :

•OC, BC, EWS -₹600/-
•SC, ST దివ్యాంగులకు = 200/- మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

దరఖాస్తు విధానము మరియు చివరి తేదీ

•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 28 మర్చి 2026
•ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 27 ఏప్రిల్ 2026

అర్హత, రిజర్వేషన్, గరిష్ట వయోపరిమితిలో సడలింపు, పరీక్ష రుసుము, ఎంపిక ప్రక్రియ, ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి, సాధారణ సమాచారం & చర్యలు మరియు ఇతర వివరాలతో సహా పూర్తి వివరాల కోసం, దయచేసి మా వెబ్‌సైట్ https://igmnoida.spmcil.com లోని కెరీర్ పేజీని సందర్శించండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *