AP 10th Class Results 2026 Date  | AP 10th Class Evaluation of answer sheets date ఏపీ 10వ తరగతి ఏప్రిల్ 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Results 2026 Date  | AP 10th Class Evaluation of answer sheets date ఏపీ 10వ తరగతి ఏప్రిల్ 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభం

AP 10th Class Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త.. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం 4 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 13 వరకు నివసిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్ష విభాగం వెల్లడి చేశారు. పరీక్షల మూల్యాంకనంలో పాటించవలసిన నిబంధనలపై డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 కేంద్రాలలో పది రోజులపాటు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించిన అన్నారు. పదో తరగతి ఫలితాలు సంబంధించి గత సంవత్సరంలో అంచనా ప్రకారం 2026 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ https://bse.ap.gov.in/ విజిట్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం లో ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ కు రోజుకు 40 జవాబు పత్రాలు ఇస్తున్నారు. ఉదయం 20 మధ్యాహ్నం నుంచి 20వ పత్రాలు మూల్యంకరణ చేయాలని తెలియజేస్తున్నారు. ఈ మూలింకన్నలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం మార్కులను మ్యానువల్లతో పాటు ట్యాబ్లోనూ కూడా నమోదు చేస్తున్నారు. మార్కుల లెక్కింపులలో ఎటువంటి పొరపాట్లు లేకుండా యధావిధిగా కరెక్ట్ గా ఈ సంవత్సరం ట్యాబ్లను తీసుకొచ్చారు. గత సంవత్సరంలో మూల్యంకరణ సమయంలో మార్కులు లెక్కింపుల్లో కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులు జరగకుండా ఈ సంవత్సరం ట్యాబ్లను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.

AP 10th Class Results 2026 Date ముఖ్యమైన వివరాలు

•AP SSC పరీక్ష ప్రారంభం తేదీ : 16 మార్చి 2026
•AP SSC పరీక్ష ముగింపు తేదీ : 01 ఏప్రిల్ 2026
AP SSC జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం తేదీ : 04 ఏప్రిల్ 2026
AP SSC జవాబు పత్రాల మూల్యాంకనం ముగింపుతేదీ : 13 ఏప్రిల్ 2026
AP SSC పరీక్ష ఫలితాల తేదీ : 23-25 ఏప్రిల్ 2026 మధ్యలో అంచనా
• అధికార వెబ్సైట్ : https://bse.ap.gov.in/
AP వాట్సాప్ మిత్ర : +91 95523 00009

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి మూల్యంకరణ కోసం  ఈ సంవత్సరంలో ట్యాబ్లతో ద్వారా ఆయా కేంద్రాల్లో మార్కులు నమోదు చేస్తున్నారు ఇందుకు కోసం మూల్యంకరణ సెంటర్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం అన్ని సెంటర్లో సీసీటీవీలో సైతం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సిబ్బంది అన్ని సదుపాయాలు కల్పిస్తారని జిల్లా అధికారి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు.

పదో తరగతి ఫలితాలు గత సంవత్సరం 2025 సంవత్సరంలో ఏప్రిల్ 23న, 2024 సంవత్సరంలో ఏప్రిల్ 22న, 2023 సంవత్సరంలో మే 6 తేదీన, 2022 సంవత్సరంలో జూన్ 6 తేదీన ఫలితాలు విడుదల చేశారు. 2026 సంవత్సరంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యలో పరీక్షలు జరిగాయి. అంచనా ప్రకారం ఏప్రిల్ 23వ తేదీ నుంచి 25వ తేదీన మధ్యలో పదో తరగతి ఫలితాలు వచ్చి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం +91 95523 00009, https://bse.ap.gov.in/ వెబ్సైట్ ని తప్పనిసరిగా సందర్శించండి.

🛑AP 10th Class 2026 Results Direct Official Website Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *