AP Inter Result 2026 : విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇంటర్ ఫలితాలు డేట్ వచ్చేసింది
AP Inter Exam Result 2026 release date : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం & 2వ సంవత్సర ఫలితాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. రేపటితో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముగిస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు వెలివేషన్ చేపట్టింది, ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం bie.ap.gov.in అధికార వెబ్సైట్ ను సందర్శించండి.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి. జూన్ 1వ తేదీ నుంచి తిరిగి జూనియర్ కళాశాలలో పునః ప్రారంభం ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 3వ తేదీ నాటికి వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని బోర్డు లక్ష్యంగా పెట్టుకొని, ఆ తర్వాత మూడు రోజులపాటు సాంకేతిక ప్రక్రియ, కోడింగ్ డీకోడింగ్ వంటి పూర్తిచేసి ఏప్రిల్ 10వ తేదీ నుంచి 17వ తేదీ లోపల ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ 8 లక్షల పేపర్లు మూల్యాంకరణ పూర్తి చేసారు. మిగిలిన నా పేపర్లో కూడా త్వరలో పూర్తి చేస్తామని అధికారిగా తెలియజేశారు. ఫలితాలను అనుకున్న సమయం కన్నా ముందే విడుదల చేయాలని బోర్డు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు ఆలస్యం ఎందుకు జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఒక పరీక్షకి మరొక పరీక్షకి మధ్య గ్యాప్ ఇస్తూ మొత్తం 30 రోజుల్లో పరీక్ష జరిగాయి. మే నెల మొదటి వారంలో ఏప్రిల్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం సమయం వృధా కాకుండా ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 ఎప్పుడు విడుదల చేస్తారు
• ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు మార్చు 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అధికార వెబ్సైట్ ను చెక్ చేస్తూ ఉండండి.
•విద్యార్థులు యొక్క హాల్ టికెట్ నెంబరు జాగ్రత్తగా రెడీగా పెట్టుకోండి.
•వెబ్సైట్లో సమాచారం అడిగిన విధంగా సమాధానం ఇస్తే ఫలితాలు స్క్రీన్ పై కనపడుస్తాయి.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్. 1stమొదటి మరియు 2వ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 17వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులను అన్ని విధాలుగా సలహాలు చేస్తున్నారు.


