Ap Job Calendar 2026 : త్వరలో 10,060 ఉద్యోగాలతో జాబ్ కేలండర్ పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ap Job Calendar 2026 : త్వరలో 10,060 ఉద్యోగాలతో జాబ్ కేలండర్ పూర్తి వివరాలు

Ap Job Calendar 2026 :  ఏపీ జాబ్ క్యాలెండర్ పై పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాబ్ కేలండర్ పై అధికారిక శాఖ కరవస్తు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖలలో 10060 పోస్టులతో జాబ్ కేలండర్ విడుదల చేయడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాలు అధికారులు పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో కాలి వివరాలు చూసుకున్నట్లయితే విద్య మరియు ఇంటర్మీడియట్ కలిపి 3000, విశ్వవిద్యాలయాలలో 1500 సహాయక ఆచార్య పోస్టులు ఉన్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ మొత్తం కలిపి 3000 ఖాళీలు ఉన్నాయి. ఏఈలు 500 ఖాళీలు, సంక్షేమ వసతి గృహ వార్డెన్లు 200 ఖాళీలు, అడవి శాఖలో 100 ఖాళీలు, గ్రూప్ 1 లో 100 ఖాళీలు, గ్రూప్ 2 లో 500 పోస్టులు & స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారికంగా తెలియజేశారు.

AP జాబ్ కేలండర్ లో మరిన్ని వివరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఆయా శాఖల ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలనేది స్పష్టం చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

🛑AP JOB CALENDAR ALL DETAILS CLICK HERE

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *