Anganwadi Jobs 2026 : అంగన్వాడి ఆయా ప్రమోషన్లకు మార్గదర్శకాలు విడుదల
Anganwadi Helper Promotions For Anganwadi Teacher 2026 Guidelines : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు మరియు ఆయా ఉద్యోగాలకు ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడి హెల్పర్ టీచర్ గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాలు ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు 50% అర్హులైన హెల్పర్ తో భర్తీ చేస్తున్నారు. అలాగే పదోన్నతతో ఖాళీగా ఉన్న 5000 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు జిల్లాల వారీగా విడుదల కానున్నాయి.

అంగన్వాడి ఆయాలుకు ప్రమోషన్లకు మార్గదర్శకాలు
•అంగన్వాడి హెల్పర్ గా కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్, టెన్త్ ఉత్తీర్ణత & ఫిట్నెస్ తప్పనిసరి.
•ఈ ఉద్యోగ నియామకాలకు జూలై 1 నాటికి 50 సంవత్సరాలు వయసు లోపు ఉండాలి.
•ప్రభుత్వ రిజర్వేషన్ మరియు సీనియారిటీ, వయస్సు, విద్య అర్హత ఆధారంగా పదోన్నతలు కల్పిస్తామని ప్రభుత్వం తెలిపారు.
అంగన్వాడి హెల్పర్ ప్రమోషన్ వల్ల ఖాళీ ఏర్పడుతున్న 5,000 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు కేవలం పదో తరగతి పాస్ అయి ఉండాలి, స్థానిక మహిళ అభ్యర్థులై ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా విద్య అర్హత ఆధారంగా రోస్టర్ ప్రకారం సెలక్షన్ చేస్తారు. ఈ అంగన్వాడీ హెల్పర్ నోటిఫికేషన్ పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ చేయడం జరుగుతుంది.

🛑AP District Wise Official Website Click Here
🛑Notification Pdf Click Here

