Telangana Inter Results 2026 Release Date | When Are The Inter Results? | TS Intermediate Results Date | Telugu Jobs point
TS Inter Results 2026 Release Date : విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన.. తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2026 ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలు 10వ ఏప్రిల్ 2026 తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వర్గాలు తెలిపాయి. ఇంటర్ ఫలితాలు 4 లేదా 5వ ఏప్రిల్ 2026 తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు సర్వసిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణాలవల్ల వాల్యుయేషన్ ఆలస్యమైతే మరో 2-3 రోజులు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 25 ఫిబ్రవరి 2026 ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18 మర్చి 2026 తో ముగియనున్నాయి. ఆల్రెడీ ఈనెల 4వ తేదీ నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు కింద చూడండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు 2026 విడుదల తేదీ
విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలు విడుదల కోసం ఈ నెల 04 తేదీ నుంచి వాల్యుయేషన్ ప్రారంభం కావడం జరిగింది. ఏప్రిల్ 4, 5వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రణాళికల సిద్ధం చేస్తుంది. మరిన్ని వివరాల కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైటు ద్వారా మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును.

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం
1. ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికార వెబ్సైట్ని ఓపెన్ చేయండి.
2. అందులో హోమ్ పేజీలో తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2026 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. అందులో స్క్రీన్ పైన మొదటి & రెండు సంవత్సరమా సెలెక్ట్ చేయండి
4. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
5. విద్యార్థులు సబ్జెక్టు వారీగా పాస్ మరియు ఫైల్ అనేది మార్క్స్ మెమో వస్తుంది.


