AP 10th Class Exam 2026 : 16న ప్రారంభం పరీక్ష తేదీ వివరాలు SSC Public Examinations 2026 Important Guidelines
SSC Public Examinations 2026 Hall Tickets Direct Link & Important Guidelines : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రమంతటా 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మండలి పరీక్ష వివరాలకు సంబంధించి ప్రకటన చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నుంచి వేలాది మంది విద్యార్థులు 2026-27 సంవత్సరం సంబంధించి పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు ముందుగానే తమ హాల్ టికెట్ ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు.

10వ తరగతి పరీక్ష టైం టేబుల్ క్రింద విధంగా ఉంది
1. 16 మార్చి 2026 : మొదటి భాష
2. 18 మార్చి 2026 : రెండవ భాష
3. 21 మార్చి 2026 : ఇంగ్లీష్
4. 23 మార్చి 2026 : గణితం
5. 25 మార్చి 2026 : భౌతిక శాస్త్రం
6. 28 మార్చి 2026 : జీవన శాస్త్రం
7. 30 మార్చి 2026 : సామాజిక అధ్యాయనాలు
8. 31 మార్చి 2026 : ద్వితీయ భాష పేపర్ 2
9. 01 ఏప్రిల్ 2026 : ఆప్షనల్ ఇతర భాషలు
10వ తరగతి / SSC హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
1. విద్యార్థులు ముందుగా అధికార వెబ్సైట్ ను https://bse.ap.gov.in/ ఓపెన్ చేయండి.
2. అందులో హోమ్ పేజ్ లో SSC Public Examinations – 2026 Hall Tickets అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. Regular, Private, OSSC, OSSC Private & Vocational Hall Tickets Download అందులో మీరు ఏదని సెలెక్ట్ చేయండి.
4. Name of the District, Name of the School, Candidate Name & Date Of Birth పూర్తి డీటెయిల్ ఎంటర్ చేసి Download HallTicket మీద క్లిక్ చేయండి.
5. మీ హాల్ టికెట్ తెరపైకి వస్తుంది.. డౌన్లోడ్ చేసుకొని మీ పాఠశాల స్టాంపు మరియు సిగ్నేచర్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి చేపించుకోండి.
ముఖ్యమైన మార్గదర్శకాలు
•విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తమతో కూడా తీసుకుని రావాలి.
•విద్యార్థులతో మొబైల్ ఫోను ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అనుమతించబడదు.
•విద్యార్థులు పరీక్షా కేంద్రంలో ఎలక్ట్రానిక్ వాచ్లు ధరించరాదు అలా ధరించినట్లయితే డిబార్ అయ్యే అవకాశం ఉంది.
•విద్యార్థులు వాళ్లకి ఇచ్చిన టైం టేబుల్ కన్నా ముందే గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్ష రాసే పిల్లలు ప్రశాంతంగా ఉండాలనుకుంటే, తల్లిదండ్రులు పరీక్ష కేంద్రానికి టైం కు తీసుకుని రావాలి. పిల్లలు ప్రశాంతంగా తమ పరీక్షలను ముగించుకోగలరు.


