India Post GDS 2nd merit list 2026 Date | పోస్టల్ జిడిఎస్ 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే?
India Post GDS 2nd merit list 2026 Date : దేశవ్యాప్తంగా భారతీయ తపాలా వ్యవస్థ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల కోసం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 10వ తరగతి విద్య అర్హత ఆధారంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా 28,636 ఉద్యోగం ఇస్తున్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 6వ తేదీన భారతీయ తపాలా వ్యవస్థ https://indiapost.gov.in/gdsonlineengagement ఫలితాలు విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక కానీ అభ్యర్థుల కోసం 2nd మెరిట్ లిస్ట్ (India Post GDS 2nd merit list 2026) నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది ఎదురుచూస్తున్నారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ ఉద్యోగాలకు తపాల వర్గాన్ని ఆరా తీస్తే దాదాపుగా ఈనెల ఆఖరిలో లేదా ఏప్రిల్ 5 లోపల 2nd మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం 1st మెరిట్ లిస్ట్ ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కోసం ఈనెల 23వ తేదీ లోపల ఇచ్చిన డివిజన్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. 1st మెరిట్ లిస్ట్ లో పేరు ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత,ఇతర సర్టిఫికెట్ తో తమకు ఇచ్చిన డివిజన్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ లో ఏదైనా కొరత ఉన్నా, ఉద్యోగ వెరిఫికేషన్ కి పోకపోయినా జోను మరియు ఖాళీ వివరాలు మాత్రమే 2nd మెరిట్ లో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి 2nd మెరిట్ లిస్టు మార్చి లాస్ట్ వారము లేదా ఏప్రిల్ ఫస్ట్ వారంలో విడుదల ఏ అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ ను విజిట్ చేయండి.


