Postal GDS 2026 Results Declared State-Wise PDF Links | India Post GDS 2nd Merit List 2026 Date | India Post GDS Result 2026 Pdf Download
AP, TS India Post GDS Result 2026 Merit List Pdf Download : ఇండియా పోస్ట్ https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్ట్ GDS ఫలితాలు విడుదల చేసింది. షార్ట్ లిస్టులో పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కోసం 23 మార్చి 2026లోపు హాజరు కావాలి.

ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియా పోస్ట్లో జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 28636
ఫలితాల తేదీ : 06 మర్చి 2026
DV చివరి తేదీ: 23 మర్చి 2026
1st మెరిట్ లిస్ట్ :: 1048 ఆంధ్రప్రదేశ్ & 607 తెలంగాణ
అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement
India Post GDS Result 2026 1st Merit List Pdf Download : భారత తపాలా శాఖలో వివిధ పోస్టల్ సర్కిల్ బ్రాంచ్ ఆఫీస్ లో 28636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగుల భర్తీకి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా విద్య అర్హత మెరిట్ ఆధారంగా జిడిఎస్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తపాల ఉద్యోగులకు ఎంపికైన వారి జాబితా విడుదల పూర్తి మెరిట్ లిస్టు వివరాలు ఇవే… అలాగే 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది.
India Post Gov in Result 1st List : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో వివిధ తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు సంబంధించి ఫలితాలు 6 మార్చి విడుదల చేయడం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ అధికారకంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి అర్హత ఆధారంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 1060 ఉద్యోగాలు కాను 1048 మంది, తెలంగాణలో 608 ఉద్యోగాలకు కాను 607 మంది 1st మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు. ఈ ఉద్యోగాలకు అధికార https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో 1st మెరిట్ లిస్ట్ అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి పైన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ చేశారు. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈనెల మార్చి 23వ తేదీలోగా తమకు ఇచ్చినటువంటి డివిజన్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. 23 మార్చి 2026 1st మెరిట్ లిస్టులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోకుండా హాజరు కాకపోతే మిగిలినటువంటి పోస్టులు కోసం మార్చి లాస్ట్ వీక్ లో 2nd మెరిట్ లిస్టు వచ్చే అవకాశం ఉంది.
పోస్ట్ GDS ఉద్యోగులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్ వివరాలు
•ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలి.
•పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి మార్క్స్ మెమో.
•కొత్త గా తీసుకున్న 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
•SC, ST & OBC అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం
•ఆధార్ కార్డు, ఓటర్ ఐడి
•PWD అయితే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
•మెడికల్ సర్టిఫికెట్
భారత ప్రభుత్వం గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-I, జనవరి-2026 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 1 & ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 1 లో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.

🛑AP GDS 1st Merit List Direct Pdf
🛑TS GDS 1st Merit List Release Pdf
🛑India Post Official Website Click Here

