Railway Jobs : రైల్వే శాఖలో కొత్త గా 11,127 ఉద్యోగాలు | RRB Assistant Loco Pilot (ALP) Job Recruitment 2026 upcoming Apply Now
RRB Assistant Loco Pilot (ALP) Job Notification 2026 Apply Now : రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. టెన్త్, ITI/డిప్లొమా విద్య అర్హతతో, 18 నుండి 30 సంవత్సరాలు వయసున్న వారు అర్హులు. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మొదటి దశ CBT (CBT-1), రెండవ దశ CBT (CBT-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు వైద్య పరీక్ష (ME) ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://indianrailways.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Latest RRB Assistant Loco Pilot (ALP) Job Recruitment 2026 Apply 11,127 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 11,127
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 – 30 సంవత్సరాలు
విద్య అర్హత :: టెన్త్, ITI/డిప్లొమా
నెల జీతం :: రూ.₹19,900/- to ₹63,200/-
దరఖాస్తు ప్రారంభం :: Coming Soon
దరఖాస్తుచివరి తేదీ :: Coming Soon
అప్లికేషన్ మోడ్ :: CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్(ALP) ఉద్యోగాలు 11,127 ఖాళీలు ఉన్నాయి.
•సెంట్రల్ రైల్వే :: 1400
•తూర్పు మధ్య రైల్వే :: 700
•తూర్పు కోస్ట్ రైల్వే :: 1625
•తూర్పు రైల్వే :: 608
•నార్త్ సెంట్రల్ రైల్వే :: 457
•నార్త్ ఈస్టర్న్ రైల్వే :: విడుదల కానుంది.
•నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే :: 1276
•ఉత్తర రైల్వే :: 740
•వాయువ్య రైల్వే :: 600
•దక్షిణ మధ్య రైల్వే ::674
•సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ::200
•దక్షిణ రైల్వే ::1531
•సౌత్ వెస్ట్రన్ రైల్వే ::200
•పశ్చిమ మధ్య రైల్వే :: 541
•పశ్చిమ రైల్వే :: 214
•చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW) :: 66
మొత్తం ఖాళీలు 11,127 ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలకు మెట్రిక్యులేషన్ / ఎస్ఎస్ఎల్సీతో పాటు గుర్తింపు పొందిన NCVT/SCVT సంస్థల నుండి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో & టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ & కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & ఎయిర్-కండిషనింగ్ మెకానిక్ వంటి ట్రేడ్‌లలో ఐటీఐ. (OR) పైన పేర్కొన్న ట్రేడ్‌లలో మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి ప్లస్ కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్‌షిప్. (OR) మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి ప్లస్ ఐటిఐకి బదులుగా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (OR) లో ఈ ఇంజనీరింగ్ విభాగాల యొక్క వివిధ స్ట్రీమ్‌ల కలయికలో మూడేళ్ల డిప్లొమా.
గమనిక: పైన పేర్కొన్న ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ కూడా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌కు బదులుగా ఆమోదయోగ్యమైనది.
»నెల జీతం : పోస్ట్ ను అనుసరించి రూ₹19,900/- to ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ నాటికి 18-30 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము :: జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ.500/ దరఖాస్తు రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
»ఎంపిక విధానం: నియామక ప్రక్రియ ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది. మొదటి దశ CBT (CBT-1), రెండవ దశ CBT (CBT-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు, వైద్య పరీక్ష (ME), పరీక్షా షెడ్యూల్ మరియు వేదికల గురించి సమాచారం అధికారిక RRB వెబ్‌సైట్‌లు, SMS ద్వారా తగిన సమయంలో అందించబడుతుంది. మరియు ఇమెయిల్. ఏదైనా దశను వాయిదా వేయమని లేదా వేదిక, తేదీ మరియు షిఫ్ట్ మార్పు కోసం చేసిన అభ్యర్థనను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Old Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

